Thursday, 5 November 2026

April 2013

Featured News

జలమండలి సై తెలంగాణ

తెరాస అభ్యర్థి హరీశ్‌ గెలుపు మొన్న ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ.. నేడు జలమండలిలో గెలుపు హైదరాబాద్‌లో బలపడుతున్న మనవాదం టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : రాష్ట్ర రాజధానిలో తెలంగాణవాదం బలపడుతోంది. మొన్న ఆర్టీసీ, గ్రేటర్‌…

Featured News

‘హద్దు’ మీరుతున్న చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : చైనా ‘హద్దు’ మీరుతూనే ఉంది. చైనా సైన్యం ఇటీవల భారత భూభాగంలోకి పది కిలోమీటర్లమేర చొచ్చుకురావడంపై ఇరుదేశాల సైన్యాలకు చెందిన బ్రిగేడియర్‌ స్థాయి ఉన్నతాధికారులు మంగళవారం లడాఖ్‌ ప్రాంతంలో సమావేశమై జరిపిన…

Featured News

శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌తో పాటు కేసీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : ఇండియాటుడే పత్రిక విడుదల చేసిన భారతదేశంలో అత్యంత శక్తి వంతుల జాబితాలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు చోటు దక్కింది. శక్తివంతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చోటు…

Featured News

బొగ్గు బొక్కేశారు

జేపీసీ నివేదిక బట్టబయలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) తేల్చిచెప్పింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కళ్యాణ్‌బెనర్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జేపీసీ…

జిల్లా వార్తలు

హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా రామారావు నియామకం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ( హెచ్‌ఎండీఏ) కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బి. రామారావుని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరీంనగర్

వివాహితను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు

రామడుగు, జనంసాక్షి: మండలంలోని మోతే గ్రామానికి చెందిన వివాహితను ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న కైరి శ్రీనివాస్‌ (27)పై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామైక్య సంఘాల మహిళలు మండల సమాఖ్యలో ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాస్‌ను…

తెలంగాణ

వేసవి సందర్భంగా నేటితో ముగిసిన విద్యాసంవత్సరం

హైదరాబాద్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు 2012-13 విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి జూన్‌ 11 వరకూ అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలను…

తెలంగాణ

సెల్‌ఫోన్లు దుకాణంలో రూ.45 వేల విలువగల ఐఫోన్‌ చోరీ

హైదరాబాద్‌: సూటు, బూటు ధరించి సెల్‌ఫోన్ల దుకాణానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రూ.45 వేల విలువగల ఐఫోన్‌ను దొంగిలించారు. ఒకరు ఫోన్‌ కొనుగోలు కోసం వచ్చినట్లు నటిస్తూ సిబ్బందితో చర్చలు జరుపుతుండగా మరో వ్యక్తి షాపు యాజమాని,…

కరీంనగర్

బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆధికారులు

కొండాపూర్‌, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ మండలంలోని కొండపూర్‌ గ్రామపరిధిలోని కాశతురక కాలనీలో పోలీసులు, అధికారులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. కాలనీకి చెందిన ఎస్‌. కే. ఇమామ్‌, మదార్‌బీ దంపతుల ప్రథమ కుమారై కాసీంబీ (12) ఏడో తరగతి చదివింది. ఆమెను…

తెలంగాణ

రాయలసీమలో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: రాయలసీమ జిల్లాల మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సాధారణ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాలల్లో 41, అనంతపురం, కడపలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.