Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

ఖమ్మం

భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ఈ ఉదయం వసంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాసేపటిలో శ్రీసీతారామ చంద్రస్వామిని పురవీధుల్లో వూరేగించనున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన బ్రహ్మూెత్సవాలను 25న చక్రతీర్థంతో పూర్ణాహుతి పలికి ముగించనున్నారు. 26న…

జాతీయం

రూ.20కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం అందజేస్తోంది

వాషింగ్టన్‌ : ముగ్గురిని కాల్చిచంపాడమే నేరంపై ఫిబ్రవరి నెలలో లాన్‌ఏంజిల్స్‌ పోలీసు శాఖకు చెందిన అధికారి క్రిస్టఫర్‌ డార్నర్‌ను పట్టుకునే క్రమంలో దినపత్రికనలను పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసు అధికారులు గాయపరిచారు. ఈ క్రమంలో వారి కారును…

సీమాంధ్ర

బంగారురథంపై వూరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు

తిరుపతి: తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో బంగారు రథంపై వూరేగుతూ భక్తులకు  దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరమలకు తరలివచ్చారు.

తెలంగాణ

జిల్లాలో పర్యటనించానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి. కొత్తకోట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కొత్తకోటకు చేరుకుంటారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని, లబ్ధిదారులకు…

జాతీయం

పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది

పోర్ట్‌మోరెన్‌బై: పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 6.4గా నమోదైందని యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాబహల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రాన్ని…

సీమాంధ్ర

ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. మొత్తం నాలుగు యూనిట్లలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

Cartoons

akala varsam-cartoon

ఏది శుభమో, ఏది అకాలమో..  ఏది సకాలమో తెలియనోళ్లు ముఖ్యమంత్రులయితే ఇలాగే ఉంటుంది!

Cover Story

రెండో రోజూ అదే తీరు

పార్లమెంట్‌లో జై తెలంగాణ వేర్వేరు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు తెలంగాణ బిల్లుకోసం టీ ఎంపీల ఆందోళన ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): రెండోరోజూ అదే ప్రతిష్టంభన.. పార్లమెంట్‌ దద్దరిల్లింది. విపక్షాల నిరసనలతో ¬రెత్తింది.…

Featured News

మన వనరులు దోచేస్తున్న సీమాంధ్ర సర్కార్‌

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి పార్లమెంట్‌ బయట రెండోరోజూ టీ ఎంపీల ప్లకార్డుల ప్రదర్శన న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర సర్కారు దోచేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ…