రూ. 44వేల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం
మెట్‌పల్లి, జనంసాక్షి: న్యూస్‌లైన్ పట్టణంలోని పలు హూల్‌సెల్ కిరాణాదుకాణాలపై సీఐ దేవేందర్‌రెడ్డి సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలువురు వ్యాపారులు గుట్టుగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం సమాచారం మేరకు దాడులు చేపట్టారు. ఈదాడుల్లో భవాని, మహలక్ష్మి,…
