Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట 3 గంటలుగా గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు.

సీమాంధ్ర

రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పడీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు…

జిల్లా వార్తలు

పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం గద్వాల మండలం పూడూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల…

జిల్లా వార్తలు

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

నెల్లూరు, జనంసాక్షి: చిల్డ్రన్‌ పార్కు వెలగచెట్లు సంఘంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించి ముగ్గురు దుండగులు యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య

నిజామాబాద్‌, జనంసాక్షి: వర్ని మండలం కోటయ్య క్యాంపులో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి తునూ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు…

జాతీయం

బాలిక అక్రమంగా కోలుకుంటోంది అన్న వైద్యులు

ఢిల్లీ: అత్యాచార బాధితురాలైన బాలిక ఎయిమ్స్‌ ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తల్లిదండ్రులు, వైద్యులతోనూ మాట్లాడుతోందని వారు తెలిపారు. బాలికకు స్వల్పంగా జ్వరంగా ఉందని, నిపుణులైన వైద్యులతో ఆమెకు…

తెలంగాణ

మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు అన్ని చర్యలు…

తెలంగాణ

బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని ప్రభాకర్‌ అరోపించారు. హైదరాబాదులో రుణాలు తీసుకుని ఉత్తరాంచల్‌లో కంపెనీ, ఢీల్లీలో…

తెలంగాణ

టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని సంస్థ యజమాని వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని…