Thursday, 5 November 2026

April 2013

జాతీయం

అత్యాచారానికి గురైన బాలికను నాగపూర్‌ తరలించారు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఘస్‌సోర్‌ పట్టణంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గత రాత్రి విమానంలో నాగపూర్‌ తరలించారు. 35 ఏళ్ల ఒక వ్యక్తి చాకొలెట్‌ ఆశ చూపి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి…

ఆదిలాబాద్

30 మంది వాలంటీర్లకు శిక్షణ

దండేపల్లి, జనంసాక్షి: భారత్‌ నిర్మాణ్‌ వాలంటీర్లుగా ఎంపికైన 30మంది యువకులకు దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణాధికారి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా మంజూరయ్యే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా వాలంటీర్లు…

తెలంగాణ

మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు

హైదరాబాద్‌: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.

సీమాంధ్ర

బాలిక అదృశ్యం పోలీసు స్టేషన్‌ గ్రామస్థులు ముట్టడి

కృష్ణా జిల్లా: కృష్ణజిల్లా అగిరిపల్లి మండలం సీతారాంపురంలో 4 రోజుల క్రితం ఒక బాలిక అదృశ్యమైంది. బాలిక అదృశ్వంపై తల్లిదండ్రులు అగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఈరోజు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు.

తెలంగాణ

లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు

గుమ్మడిదల: మెదక్‌ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు  తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం వద్ద చిరుత లేగదూడపై దాడిచేయడంతో గ్రామస్థులు భయాందోళనలకు లోనవుతున్నారు.

కరీంనగర్

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించిన రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి…

సీమాంధ్ర

భారీ వర్షం వల్ల కుప్పకూలిన 150 ఏళ్ల వేప చెట్టు

ఒంగోలు: నగరంలో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గాలుల ఉద్ధృతికి నగరంలోని సెంట్రల్‌కేఫ్‌ వద్ద 150 ఏళ్ల చరిత్ర ఉన్న వేపచెట్టు కూలిపోయింది. మూడు రోడ్ల కూడలిలో భారీ చెట్టు పడిపోవడంతో ఉదయం పదిగంటల వరకు రాకపోకలకు…

కరీంనగర్

అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఆటో

నలుగురికి తీవ్రగాయాలు ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్ణపల్లి వద్ద ఓ ఆటో ఈదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన గజ్జెల కాశవ్వ, దేవరాజు, తిరుపతి, స్వామిలను కరీంనగర్‌…

జాతీయం

ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన

ఢిల్లీ: సామూహిళ అత్యాచారానికి గురైన ఒక టీనేజీ బాలిక ఆత్యహత్యయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఇంటెన్సిప్‌కేర్‌లో చికిత్స పొందుతోంది. మార్చి 15న ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి తొమ్మిది రోజుల…

కరీంనగర్

రామగుండంలో ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ న్యూ ఇండియా పార్టీ ఆందోళన చేపట్టింది. రామగుండంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని నేతలు పట్టణంలేని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్ష…