Thursday, 5 November 2026

April 2013

కరీంనగర్

22 నుంచి రైతు చైతన్య యాత్రలు

మల్హార్‌, జనంసాక్షి: మల్హర్‌ మండలంలో 22నుంచి రైలు చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఇంఛార్జి వ్యవసాయాధికారి సతీష్‌ తెలిపారు. 22న తాడిచెర్ల, 23న కాపురం, 24న మల్లారం, 25న చిన్నతూండ్ల, 26న పెద్ద తూండ్ల, 27న క్షాత్రాజ్‌పల్లి, 29న దుబ్బపేట,…

జాతీయం

పద్మ అవార్డులను అందజేచేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌ , పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఒలింపిక్‌ మెడల్స్‌ విజేతలు…

తెలంగాణ

రిలీవింగ్‌కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్‌కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

కరీంనగర్

ప్రారంభమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

మల్హార్‌, మారుమూల ప్రాంతాల అభివృద్ధి(ఐఏపీ) పథకంలో భాగంగా మల్హార్‌ మండలం అన్సాన్‌పల్లిలో రూ. 50లక్షల వ్యయంతో సిమెంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు వీధులలో సుమారు 1350 మీటర్ల పొడవునా సిమెంట్‌ రోడ్లను నిర్మించబడుతున్నాయని పంచాయతీరాజ్‌ ఏ ఈ…

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో చెన్నైసూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తెలంగాణ

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినప్పటికీ తెరాస, తెదేపాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నానయని…

జిల్లా వార్తలు

సూర్యపేట న్యాయమూర్తి బదిలీ

సూర్యపేట లీగల్‌, జనంసాక్షి: నల్గొండ జిల్లా భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు వరంగల్‌ జిల్లా ఒకటో అదనపు జిల్లా ఒకటో అదనపు జిల్లా…

తెలంగాణ

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరబాద్‌లోని వాతావరణ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. మరో 36 గంటల్లో తెలంగాణ , రాయలసీమల్లో…

జిల్లా వార్తలు

నేటి నుంచి 23వరకు రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలు

వేపలసింగారం(హుజూర్‌నగర్‌ రూరల్‌), జనంసాక్షి: మండలంలోని వేపలసింగారం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నేటి నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు రామాలయ కమిటీ ఛైర్మన్‌ గొంగిరెడ్డి నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ…