Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

66 మంది ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలింపు

సంగారెడ్డి అర్బన్‌, జనంసాక్షి: సంగారెడ్డి జిల్లా జైలు నుంచి చర్లపల్లి జైలుకు 66 మంది ఖైదీలను తరలించారు. పెద్దశంకరంపేట మార్సెట్టిపల్లికి చెందిన బాణామతి కేసు విషయంలో 67మంది ఖైదీలకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ…

తెలంగాణ

ఈదురు గాలులతో భారీ వర్షాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్టు సమాచారమందింది.

సీమాంధ్ర

ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణం

విశాఖపట్నం: దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఘటనకు కారకులకులైన…

తెలంగాణ

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు శ్రావణి, యాదయ్యగౌడ్‌లను సినీ నటుడు బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయంగా ఆటోలను అందజేశారు. తర్వాత తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా…

ఆదిలాబాద్

జిల్లా అంతటా శ్రీరామనవమి వేడుకలు

చెన్నూరు మండంలంలోని సుద్దాల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బోడ జనార్దన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందమర్రి రామాలయంలో ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంపీ వివేక్‌లు దంపతులతో కలిసి సీతారాముల…

ఆదిలాబాద్

రికవరీ నిలిపివేయాలని ధర్నా

కాసిపేట: సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేస్‌ కుమ్మక్కై మందమర్రి ఏరియాలోని వివిధ గనులు; డిపార్టుమెంట్ల కార్మికుల వేతనాల నుంచి రూ. వంద రికవరీ చేయడం నిలిపి వేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గని మేనేజర్‌ కార్యాలయం…

జాతీయం

అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నా భాజపా నేతలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో చిన్నారిపై అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అత్యాచార ఉదంతంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన ఢిల్లీలో వెల్లడించారు.

జిల్లా వార్తలు

నందిగామలో వ్యక్తి ఆత్మహత్య

నవీపేట, జనంసాక్షి: మండలంలోని నందిగామ గ్రామంలో నాగన్న(35) ఇంటిలోని దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై సుధాకర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత కొంతకాలంగా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య…

తెలంగాణ

‘బయ్యారం అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి’

హైదరాబాద్‌; బయ్యారం గనుల అంశంపై టీడీపీ,టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఆందుకే బయ్యారం విషయాన్ని తెలంగాణలో ముట్టుపడి రాజకీయం చేస్తున్నారన్నారు. అధికారుల అక్రమ మైనింగ్‌పై ఆ…

వార్తలు

నిలకడగానే చిన్నారి ఆరోగ్యం; వైద్యులు

ఢిల్లీ; అత్యాచారానికి గురైన చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా సెలైన్ల ద్వారా చిన్నారికి యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు.చిన్నారి వైద్యానికి స్పందిస్తుందని,ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ పాప తల్లిదండ్రులకు సమాచారం…