Thursday, 5 November 2026

April 2013

జాతీయం

ఎంపీలు పార్టీని వీడరు : డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢిల్లీ : రాష్ట్రంలో పార్టీ స్థితిగుతులను సోనియాకు వివరించినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తెలిపారు. తెలంగాణ అంశంపై సోనియాగాంధీ తో చర్చించానని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడతారని అనుకోవడం లేదన్నారు. మూడు ప్రాంతాల…

స్పొర్ట్స్

ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై బౌలర్‌ అశ్విన్‌ ఓపెనర్‌గా దిగాడు. అతనితో ఆజట్టు కెప్టెన్‌ ధోని ఈ ప్రయోగం చేయించాడు.మైక్‌ హస్సితో కలిసి అశ్విన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. 13బంతుల్లో 2 పోర్లు కొట్టి మొత్తం 11 పరుగుల వ్యక్తిగత…

జాతీయం

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉద్యమానికి మద్దతు ఎప్పూడు ఉంటుందని ఆయన చెప్పారు. జంతర్‌ మంతర్‌ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళనకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన…

సీమాంధ్ర

పిడుగుపడి ముగ్గురికి తీవ్రగాయాలు

చందర్లపాడు : కృష్లా జిల్లా చందర్లపాడు ,గంపలగూడెం ,తిరువూరు , మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వరి, మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. చందర్లపాడు మండలంలో పిడుగు పడి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

జాతీయం

అద్వాని నివాసంలో ఎన్డీఏ భేటీ

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు.బీబేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ ,సుష్మస్వరాజ్‌ ,అరుణ్‌జైట్లీ, జేడీ (యూ)జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈనెల 22నుంచి ప్రారంభం కానున్న రెండో దఫా పార్లమెంట్‌ బడ్జెట్‌…

హైదరాబాద్

తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు

హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ పార్టీ నేత కడియం శ్రీహరి తీరుపై ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పరోక్ష విమర్శలు చేశారు. శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అంతర్గత విషయాలను కొందరూ మీడియాకు…

జిల్లా వార్తలు

ఉప ప్రణాళిక నిధుల సద్వినియోగం

ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి తాండూరు, జనంసాక్షి: ఎస్సీఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగం చేసుకుని రోడ్లు, మురుగుకాలువలు వంటి సౌకర్యాలను కల్పించుకోవలసిందిగా ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు మండలం తరన్‌కోట్‌, ఓగిపూర్‌, చంద్రవంచ, ఎల్కటూర్‌ గ్రామ…

స్పొర్ట్స్

చైన్నై విజయలక్ష్యం 120 పరుగులు

కోల్‌కతా : ఐపీఎల్‌ లో భాగంగా శనివారం చైన్నై సూపర్‌కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే సాధించి ధోని సేన ముందు 120…

జిల్లా వార్తలు

25 నుంచి వాలీబాల్‌ పోటీలు

ఆలూరు (చేవెళ్లగ్రామీణ) :మండలంలోని ఆలూరు గ్రామంలో లిటిల్‌ షార్ట్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 25 జూనియర్లకు వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు అర్గనైజరు పృద్వీరాజ్‌ తెలిపారు. 16 ఏళ్ల లోపు వారు పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు పోటీలకు…

జాతీయం

నిలకడగా ఉన్న బాలిక ఆరోగ్యం

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బాలిక ఐసీయూలో లేదని అయితే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ అనేక ప్రజాసంఘాలు నగరంలో…