Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

‘2001జనాభా లెక్కల ప్రాతిపదికగానే ఎన్నికలు’

నల్గొండ; రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జూన్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.శనివారం ఆయన అనుములతో అమ్మహస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.2001 జనాభా ప్రాతిపదికన ఈ ఎన్నికలు నిర్వహించినట్లు జానారెడ్డి తెలిపారు.

వార్తలు

‘కాంగ్రేస్‌ హయాంలో మహిళలకు రక్షణ లేదు’

నందిగామ; కాంగ్రేస్‌ హయాంలో దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్‌ షర్మిల ఆందోలన వ్యక్తం చేశారు.మరో ప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం నందిగామ మండలం అనిగండ్ల పాడు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె…

జిల్లా వార్తలు

పూడూరులో పసిడి విగ్రహాల కలకలం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి వారం క్రితం అమ్మేందుకు యత్నించాడు. అయితే డబ్బు లేదని పంపి…

వార్తలు

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢిల్లీ; చిన్నారి అత్యాచార ఘటనపై ఢిల్లీ ప్రజలు తీవ్రం గా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలను చేపట్టడంతో రాజధాని దద్దరిల్లి పోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి…

తెలంగాణ

రమాదేవి మృతికి సోనియా సంతాపం

హైదరాబాద్‌; కర్నాటక మాజీ గవర్నర్‌, దేశ తొలి మహిళా సీఈసీ, ప్రముఖ సాహితీవేత్త వీఎస్‌ రమాదేవి మృతిపట్ల కాంగ్రేస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు. రమాదేవి కుటుంబ సభ్యులకు లేఖ ద్వారా ఆమె తన సంతాప సందేశాన్ని…

తెలంగాణ

‘బయ్యారం గనులపై వైఖరి స్పష్టం చేయండి’

హైదరాబాద్‌;బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల వైఖరి స్పష్టంచేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు శనివారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. వీరిద్దరు ఒకే ఎజెండాతో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులు…

వార్తలు

మహిళలపై దాడులు ఖండించిన విజయమ్మ

అనిగండ్ల పాడు; మహిళలపై జరుగుతన్న దాడులను వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తీవ్రం గా ఖండిచారు. ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ…

ఆదిలాబాద్

అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా: 5గురుకి గాయాలు

నిర్మల్‌, జనంసాక్షి: పట్టణంలోని బుధవారంపేటలో ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు వెనుక టైరు ఊడిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న చిన్నయ్య, హుస్సేన్‌లతో పాటు ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కృష్ణచైతన్య దంపతులు, లక్షి అనే…

సీమాంధ్ర

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ; బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమాళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఆవరించి ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ పట్నం వాతావరణ కేంద్రం…

సీమాంధ్ర

పుట్టినరోజు వేడుకలకు చంద్రబాబు దూరం

విశాఖ; టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆయన శనివాకం 64వ సందత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు నిరసనగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన పూలదండలు…