హౖదరాబాద్ చేరుకున్న శరద్ పవార్
హైదరాబాద్; కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్ పవార్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. జొన్న గింజల పరిశోధనలో జరుగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు…
