Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

జహీరాబాద్‌లో యువతిపై అత్యాచారం

మెదక్‌: జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విని రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తస్రావంతో పడివున్న ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు.…

అంతర్జాతీయం

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. నాలుగు వందల మందికిపైగా గాయపడినట్లు చెనా సెంట్రల్‌ టెలివిజన్‌ వెల్లడించింది.…

తెలంగాణ

సీఎంను కలిసిన తెదేపా తెలంగాణ నేతలు

హైదరాబాద్‌: తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలని నేతలు సీఎంను కోరారు.

తెలంగాణ

రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌: కాజీపేట వద్ద రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బీటెక్‌ విద్యార్థులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు తెలిపారు.

అంతర్జాతీయం

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా…

తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. శ్రీకాళం, విజయనరం , ఉభయ గోదావరి జిల్లాలు , చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం…

తెలంగాణ

హౖదరాబాద్‌ చేరుకున్న శరద్‌ పవార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌ పవార్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు శరద్‌…

జిల్లా వార్తలు

ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవు

హైదరాబాద్‌, జనంసాక్షి: అభిమానుల కేరింతల నడుమ శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచే ఉప్పల్‌ స్టేడియానికి ప్రజలు తరలివచ్చారు. మైదాన పరిసర ప్రాంతాలు కేరింలతో పండుగ వాతావరణాన్ని…

సీమాంధ్ర

మహిళపై దుండగుడి దాడి, ముఖంపై గాయం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద మహిళపై ఓ దుండగుడు దాడి చేశాడు . దాడిలో మహిళ ముఖ్యంపై తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడిన బాధితురాలిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.…

సీమాంధ్ర

ఢీల్లీ అత్యాచార ఘటనపై వైఎస్‌ సీపీ నిరసన

అనిగండ్లపాడు, జనంసాక్షి: అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపింది. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అనిగండ్లపాడులో శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల,…