Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

నిరాశలో కమ్యూనిస్టులు: గండ్ర

హైదరాబాద్‌, జనంసాక్షి: నిరాశ, నిస్ప్రహలతో కమ్యూనిస్టు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అమ్మహస్తం పథకంపై రాఘవులు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోందన్నారు. ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోతామోనన్న భయంతో సీపీఎం ఆరోపణలు…

తెలంగాణ

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించే సాహసం సీఎంకు లేదని ఎద్దేవా చేశారు.…

జాతీయం

జైబున్నీసాకు మరో 4వారాల గడువు

న్యూఢీల్లీ, జనంసాక్షి: 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన జైలున్నీసాతో సహా నలుగురికి లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువిచ్చింది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఇచ్చిన గడువును కూడా ధర్మాసనం నాలుగు…

జాతీయం

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట

ఢీల్లీ, జనంసాక్షి: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యుర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం…

తెలంగాణ

‘తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే వారి పని’

హైదరాబాద్‌, జనంసాక్షి: విజయవాడ కాంగ్రెస్‌ లగడపాటి రాజ్‌ గోపాల్‌, మంత్రి టీజీ వెంకటేష్‌, పరకాల ప్రభాకర్‌ పై ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టడం వారికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా…

తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో ఖైదీ మృతి

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో శివమణి అనే ఖేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు గురువారం జైలు ఎదుట ఆందోళనకు దిగారు. హన్మకొండ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సొమాని గుండుంబా…

తెలంగాణ

ఇంకా దొరకని శ్రియ ఆచూకీ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న శ్రియను గుర్తు…

కరీంనగర్

శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ముస్తాబైన దేవాలయం

మంథని గ్రామీణం: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంథని మండలంలోని శ్రీరాంనగర్‌, ఉప్పట్ల, గుంజపడుగు, మైదిపల్లి, నాగారం, మంథని దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్నదానాలకు కావాల్సిన…

జాతీయం

కొనసాగుతున్న పసిడి పతనం

ముంబయి.జనంసాక్షి: గత వారం రోజులుగా పడుతూ వస్తున్న బంగారం ధర ఈ వాళకూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఉదయం 20 డాలర్ల దాకా కోల్పోతూ 1357 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది.రాత్రి బంగారం ధర…

జాతీయం

ఢీల్లీలో సీఎం రహస్య మంతనాలు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఢీల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రెండు గంటల పాటు మాయం అయ్యారు. సెక్యూరిటీ లేకుండా ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆయన బయటకు వెళ్లారు.. ఏపీ భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి సెక్యూరిటి సిబ్బందికి కనీస…