Friday, 6 November 2026

April 2013

Featured News

బీహార్‌కు బంపర్‌ ఆఫర్‌

శ్రీరూ.12 వేల కోట్లతో ప్యాకేజీ ఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నిక లు దగ్గర పడుతున్నా కొద్ది యూపీఏ కొత్త మిత్రుల అన్వేషణలో పడింది. ఎన్‌డీఏలోని ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, జనతాదళ్‌ (యు)య మధ్య భేదాభిప్రాయాల…

Featured News

పాతపాటే ‘తెలంగాణ’ పరిశీలనలో ఉంది

కేబినెట్‌ పరిశీలనలో మతహింస బిల్లు షెడ్యూల్‌ ప్రకారమే కర్ణాటక ఎన్నికలు : షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియ తుది…

Featured News

భూ సేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : నూతన భూసేకరణ బిల్లుకు అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానుంది. వివిధ పక్షాల మధ్య నెలకొన్న విభేదాలతో భూ సేకరణ బిల్లుపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది.…

Featured News

నీ అబద్ధాలకు మేం సమాధానం చెప్పనవసరం లేదుమా సభలకు అనుమతులివ్వరు

రెచ్చగొట్టే సభలకు ఎలా అనుమతిచ్చారు : కోదండరామ్‌ ఉద్యోగాలు తీయమని ఉత్తరాలు రాస్తే మీరెట్ల జర్నలిస్టు సంఘమైతరు : ‘అల్లం’ సూటి ప్రశ్న హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించి నీవు చెప్పిన…

Cover Story

టెక్సాస్‌ ఎరువుల కంపెనీలో భారీ విస్ఫోటనం

ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా వరుస బాంబు పేలుళ్లతో బెంబేలెత్తిపోతుంది. బోస్టన్‌లో జరిగిన పేలుడు ఘటనను మరువకముందే మరో భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్‌లోని వాకో దగ్గర ఓ ఎరువుల కంపెనీలో పేలుడు జరిగింది. టెక్సాస్‌లోని…

తెలంగాణ

రంటచింతల, ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెంటచింతల, ఒంగోలులో అత్యధికంగా 45, బాపట్ల, నెల్లూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కావాలి, తిరుపతి, గంటూరులో 43, విజయవాడ, నందిగామ, భద్రాచలం, రామగుండంలో 42, మహబూబ్‌ నగర్‌, మచిలీపట్నం, నిజామాబాద్‌, హన్మకొండలో…

జిల్లా వార్తలు

హస్తంతో మోసం చేయొద్దు: ఎమ్మెల్యే చందర్‌రావు

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేయవద్దని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో అమ్మహస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పేద,…

సీమాంధ్ర

ఆటో- బైక్‌ ఢీ: ఒకరి మృతి

లింగపాలెం,జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో -బైక్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి…

తెలంగాణ

మంచినీటి సమస్యపై వైఎస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

హైదరాబాద్‌్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని మంచినీటి సమస్యపై హెచ్‌ఆర్సీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల…

జాతీయం

పోలీసులు దౌర్జన్యం చేశారు: జయప్రద

న్యూఢీల్లీ, జనంసాక్షి: రాంపూర్‌లో పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఎంపీ జయప్రద ఆరోపించారు. మహిళా ఎంపీ అనికూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించారని అన్నారు. తన పట్ల దురుసుగా ప్రలీసులను సనెండ్‌ చేయాలని లోక్‌ సభ స్పీకర్‌కు ఫిర్యాదు…