Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

ఇంకా దొరకని శ్రియ ఆచూకి

మహబుబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్న నాగరాజు-రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆగుకుంటున్న శ్రియను గుర్తు తెలియని వ్యక్తులు…

సీమాంధ్ర

300 టన్నుల ఇనుప ఖనిజం సీజ్‌

బేతంచర్ల, జనంసాక్షి: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని తవిసికొండ గ్రామ సమీపంలో సర్వేనెంబరు 1019లో అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 300 టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్‌ చేసినట్లు జిల్లా భూగర్బ గనుల శాఖ రాయల్టీ అధికారి…

కరీంనగర్

జూలైలోగా నష్టపరిహారం చెల్లిస్తామన్న ఆర్డీవో

మంథనీ గ్రామీణం: సింగరేణి ఉపరితల గని-2 విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న అక్కేపల్లి గ్రామస్థులకు జూలైలోగా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భూసేకరణ అధికారి, మంథని ఆర్డీవో అయేషా నుస్రత్‌ ఖానం తెలిపారు. భూ సేకరణ సర్వేను అడ్డుకున్న…

తెలంగాణ

వలసలకు డెడ్‌లైన్‌ వాస్తవమే: ఈటెల

హైదరాబాద్‌: వలసలకు డెడ్‌లైన్‌ పెట్టింది వాస్తవమేనని టీఆర్‌ఎస్‌ నేత ఈటల రాజేందర్‌ అంగీకరించారు. గడువులోపు వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వలసలపై తొందరపడబోమన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం సరైందికాదన్నారు. అన్ని పార్టీలు వలసలను ప్రొత్సహిస్తున్నామని అన్నారు.

తెలంగాణ

సింగరేణికి బయ్యారం గనులివ్వాలి: కవిత

హైదరాబాద్‌: బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే సహించమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సింగరేణికి బయ్యారం గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని నినదించారు…

తెలంగాణ

టీడీపీ విప్‌ జారీ చేయలేదు: కొడాలి నాని

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్‌ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అనంతరం నాని విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా…

సీమాంధ్ర

‘తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చరు.’

తిరుమల: తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఈయన గురువారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకన్న ఆలయంలో వరుస అగ్ని ప్రమాదాలు…

సీమాంధ్ర

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

సీమాంధ్ర

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

జాతీయం

కర్ణాటకలో 49 గనుల లైసెన్స్‌లు రద్దు

న్యూడిల్లీ: ఓఎంసీ కేసులో ఆంద్ర-కర్ణాటక సరిహద్దులు నిర్ణయించేంత వరకు మైనింగ్‌ నిషేధించాలని సుప్రీం కోర్టు గురువారం ఆతుశించింది. ఇందుకు సంబందించిన ఇరు రాష్ట్రల సరిహద్దు అంశంలో జోక్యం చేసుకోవాలని సర్వే ఆఫ్‌ ఇండియాకు కోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని 49…