Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

ఎమ్మెల్సీ తన వైఖరి స్పష్టం చేయాలి

కాశిపేట గ్రామీణం: కేకే2 ఓపెన్‌కాస్ట్‌పై ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన వైఖరిని స్పష్టం చేయాలని మండల భూనిర్వాసిత ఫోరం సభ్యులు ఒక సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు ఎవరూ ఉద్యమంలో పాల్గొనడం లేదని, సింగరేణి యాజమాన్యంతో ముందస్తు…

ఆదిలాబాద్

యుద్ధభేరి గోడపత్రికలు విడుదల

కాశిపేట గ్రామీణం: ఈనెల 28న ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (ఉప్పల్‌)లో జరగనున్న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి గోడపత్రికలను స్థానిక ఎమ్మార్పీఎస్‌ నాయకులు విడుదల చేశారు. ఈ యుద్ధభేరికి మండలంలోని ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఇన్‌ఛార్జి…

జిల్లా వార్తలు

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు.…

జిల్లా వార్తలు

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు.…

జిల్లా వార్తలు

ఇందిరమ్మ కలలపై గ్రామసభలు

దంతాలపల్లి: ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై నరసిహలపేట మండలం వంతడుపుల, జయపురం, జొజ్జన్నపేటలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. ఎసీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఈ గ్రామ…

జిల్లా వార్తలు

గుడుంబా తయారీ కేసులో నిందుతుడి మృతి

వరంగల్‌: వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఓ రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడుంబా తయారీ కేసులో గుండ్ల సింగారం గ్రామానికి చెందిన వ్యక్తికి రిమాండ్‌కు విధించారు. గురువారం ఉదయం అతను మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు…

జిల్లా వార్తలు

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బాలిక మృతి

శివంపేట: ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంపూర్ణ (15) అనే బాలిక హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మండలంలోని దొంతి గ్రామానికి చెందిన ఈ బాలికకు తూప్రాన్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఏర్పడిన…

కరీంనగర్

తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

కరీంనగర్‌, జనంసాక్షి: చొప్పదండి గ్రామంలో బుధవారం రాత్రి 12.00గం|| లకు తెలంగాణ కోసం పెరుమాండ్ల నరేష్‌ గౌడ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన మరణంవలనైన తెలంగాణ రావాలని, తన చావే చివరి చావు కావాలని…

జిల్లా వార్తలు

రైతుబజార్‌లో రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకున్న సీఈఓ

గుమ్మడిదల: గుమ్మడిదల రైతు సంఘ భవనంలో రైతులతో రైతుబజార్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ సమావేశమయ్యారు. రైతు బజార్ల పనితీరు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారమార్గాలను సూచించారు. ఆయన వెంట జిల్లా ఉద్యానవన శాఖాధికారులు,…

జిల్లా వార్తలు

3ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయూస్‌ యూనియన్‌ గెలుపు

సంగారెడ్డి: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ గుర్తింపు సంఘం కౌంటింగ్‌ను జీఎం కార్యాలయంలో నిర్వహించారు. మొత్తం 504 ఓట్లు పోలవగా ఎంప్లాయీన్‌ యూనియన్‌కు 116. ఎన్‌ఎన్‌టీఈకు 113 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయీన్‌ యూనియన్‌ గెలుపొందింది.