Friday, 6 November 2026

April 2013

సీమాంధ్ర

భద్రాద్రిలో ప్రసాదం కొరత

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవాలను తిలకించేందుకు భక్తులు భద్రాద్రిని పోటెత్తారు. భక్తుల రద్దీగా తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఉదయం ఉష్ణగుండాల వద్ద వసతులు లేక భక్తులు అవస్థలు పడగా,…

వార్తలు

మహశక్తి ఆలయంలో శ్రీసీతారామకల్యాణం

కరీంనగర్‌: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్‌ పట్టణ ప్రజలకు కనువిందు కలిగించేలామహశక్తి ఆలయంలో శ్రీసీతారామ కల్యాణం రేపు ఉదయం ఎనిమిది గంటలనుండి   మొదటగుని కల్యాణం పూర్తి అయిన అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించ వలెనని మనవి.తర్వాత అన్నదాన…

జిల్లా వార్తలు

బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులు అరెస్టు

కొల్లాపూర్‌: ఈ నెల 17న కాంగ్రెస్‌ బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దీనికి నిరసనగా కొల్లాపూర్‌లో తెరాస నాయకులు రాస్తారోకో చేశారు.

కరీంనగర్

సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం

మెట్‌పల్లి గ్రామీణం: సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం అని న్యాయవాది పుప్పాల భానుమూర్తి పేర్కొన్నారు. మండలంలోని వేంపేట గ్రామంలో ‘ఈనాడు-ముందడుగు’ ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సహచట్టంపై అవగాహన పెంచుకుని అవినీతి…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే లాభాల బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 74 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

కరీంనగర్

విద్యుదాఘాతంతో రైతు మృతి

శాంతినగర్‌: సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ గ్రామంలో పంగ దుర్గయ్య అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మియాపూర్‌ గ్రామంలో ఐదెకరాల్లో పంటసాగు చేస్తున్న దుర్గయ్య ఈరోజు ఉదయం 10గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు పంపుసెట్టు వద్దకు వెళ్లాడు. స్విచ్‌ఆన్‌…

కరీంనగర్

బోర్లు నిర్మాణం చేయపోవడంతో సాగునీటి వసతి లేదని దళితుల ఆందోళన

గంగాధర: ఇందిర జలప్రభ కింద దళితులకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో సాగునీటి వసతి కల్పించడం లేదని మండలంలోని ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం దళిత కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో…

తెలంగాణ

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: గురువారం హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రాములు) ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రా||) గా ఉంది. వెండి కిలో…

సీమాంధ్ర

‘నిరుపిస్తే రాజకీయల నుండి తప్పుకుంటా’

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గురువారం అనంతపురంలో స్పష్టం చేశారు. ఈ ఉప ప్రణాళికను తాము వ్యతిరేకించినట్లు సీఎం నిరూపీస్తే రాజాకీయీల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు.…

ఆదిలాబాద్

వాగులనుంచి 10 ఇసుక ట్రాక్టర్లును పటుకున్న పోలీసులు

నిర్మల్‌: పట్టణ సమీపంలోని వివిధ వాగులనుంచి ఇసు తరలిస్తున్న ట్రాక్టర్లను ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శేషుకుమార్‌ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్సై శ్రీనివాస్‌ ఈ ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను తహశీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.