Friday, 6 November 2026

April 2013

అంతర్జాతీయం

ముషారఫ్‌ అరెస్టుకు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్టుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ పొడిగించాలన్న ముషారఫ్‌ అభ్యర్థునను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే తన అంగరక్షకుల సాయంతో పోలీసుల కన్నుగప్పి ముషారఫ్‌…

ఆదిలాబాద్

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

తాంసి: మండల కేంద్రం తాంసి నుంచి గిరిగాం వరకు రూ.2కోట్లతో మంజూరైన రోడ్దు నిర్మాణ పనులను గురువారం బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ భీంరావ్‌, ఏఈ సంతోషరావ్‌ తహసీల్దార్‌ రాథోడ్‌ రమేష్‌, ఎంపీడీవో భూమయ్యాలు…

కరీంనగర్

తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లోకి…

కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాను టీడీపీని వీడి, టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కోసం పోరాడాలని కోరుతున్నందునే టీడిపీకి…

జాతీయం

ముంబయి పేలుళ్ల కేసులో మరో ముగ్గురికి వూరట

న్యూఢిల్లీ, జనంసాక్షి: సినీ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువు పెంచిన సుప్రీంకోర్టు ఈ రోజు మరో ముగ్గురికి కూడా వూరట నిచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న యుసఫ్‌, అల్త్యాఫ్‌, ఎసా మెమన్‌లు నాలుగువారాల్లో లొంగిపోవాలని…

అంతర్జాతీయం

ఒబామాకు విషం పూసిన లేఖ పంపిన కేసులో ఒకరి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు సెనెటర్‌ రోగర్‌ వికర్‌కు ‘రిసిన్‌’ అనే విషపదార్థాన్ని పూసిన లేఖ పంపిన కేసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒకర్ని అరెస్టు చేశారు. వికర్‌ నివశిస్తున్న టుపీలో పట్టణం నిందుతుణ్ణి అదుపులోకి…

అంతర్జాతీయం

అమెరికా ఎరువుల ఫాక్టరీలో భారీ పేలుడు

టెక్సాస్‌, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి…

జిల్లా వార్తలు

ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి: వీహెచ్‌

సిద్ధిపేట అర్బన్‌: బయ్యారం గనులున్న ఖమ్మం జిల్లాలో కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంపీ వి.హనుమంతరావు కోరారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న ఆయన మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆగి విలేకరులతో మాట్లాడారు.…

కరీంనగర్

బీజేవైఎం నాయకుడి ఆత్మహత్య

చొప్పదండి: చొప్పదండి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక గత కొద్దిరోజులుగా మనో వేదనంతో ఉండేవాడని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెలంగాణా ఏర్పాటు…

జాతీయం

బ్యాంకుల మనీలాండరింగ్‌పై నేడు సమీక్షించునున్న ఆర్‌బీఐ

న్యూఢీల్లీ, జనంసాక్షి: ప్రైవేటు బ్యాంకుల మనీలాంరింగ్‌ కేసుపై ఆర్‌బీఐ గురువారం సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఆర్థికసేవల కార్యదర్శి ఆర్‌బీఐ సీనియర్‌ అధికారులతో భేటీ కానున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిన్‌ బ్యాంకుల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది.…

జాతీయం

ఓఎంసీ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఓఎంసీ కేసులో గనుల గజినీ గాలిజనార్థన్‌రెడ్డి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక – ఆంధ్ర&ప్రదేశ్‌ సరిహద్దులు నిర్ధరించే వరకు తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్జు తీర్పు వెలువరించింది.