Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

యువకుడి దారుణ హత్య

జగ్గంపేట : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి రామకృష్ణ మృతదేహం మన్యవారిపాలెం గ్రామంలోని చెరువులో ఈ ఉదయం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ

రాష్ట్రవాప్తంగా ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు. హైదరాబాద్‌లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు. 50 బస్సులపై…

తెలంగాణ

రాష్ట్రవాప్తంగా ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు. హైదరాబాద్‌లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు. 50 బస్సులపై…

స్పొర్ట్స్

కోచ్‌ పదవి పొడగింపునకు నిరాకరించిన క్రిస్టెన్‌

్వతిళిప్డ్డ్డొల్యీరనర&కూ-ాఱ : దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కోకగా వ్యవహరిస్తోన్న గ్యారీ కిరిస్టెన్‌ తన పదవీకాలం ముగింపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒప్పందాన్ని పొడిగించుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్‌ బ్డోం కోరినప్పటకీ… కిరిస్టెన్‌ మాత్రం నిరాకరించాడు. కుటుంబ కారణాలతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు…

స్పొర్ట్స్

క్వార్టర్స్‌లో భూపతి-బోపన్న జోడీ

మాడ్రిడ్‌ : మాడ్రిడ్‌ ఓపెన్‌లో భార’కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో మహేష్‌ భూపతి-రోహన్‌ బోపన్న క్వార్టం ఫైనల్‌కు చేరుకుంది. ఆరో సీాగా బరిలోకి దిగిన భూపతి జోడీ రెండో రౌాంలో6-3 , 3-6 , 10-5…

స్పొర్ట్స్

విరాట్‌ వీర విహారం

  – 58 బంతుల్లో 99 పరుగులు – సెంచరీ చేజార్చుకున్న కొహ్లి – చివరి వరకూ పోరాడి ఓడిన ఢిల్లీ – ప్లే ఆఫ్‌ను మెరుగు పరుచుకున్న బెంగళూరు ఢిల్లీ : ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఉత్కంఠ…

Cartoons

manmohan-cartoon

సారీ… నేను బలి కాకుండాఉండడానికి మిమ్మల్ని బలి తీసుకోక తప్పలేదు

Featured News

అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదలాలి

‘బయ్యారం’ కోసం తెలంగాణంతా లొల్లి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదిలిరావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

Featured News

మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు…

Featured News

ఈమె మృత్యుంజయురాలు

17 రోజుల తర్వాత శిథిలాల కిందినుంచి వెలికితీత వెయ్యికి చేరిన ఢాకా మృతులు ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవంతి శిథిలాల కింది నుంచి 17 రోజుల తర్వాత ఓ యువతిని…