ప్రశాంతంగా ఎంసెట్
భానుడి భగభగలు.. నిమిషం గండం విద్యార్థుల అవస్థలు హైదరాబాద్, మే 10 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు, ట్రాఫిక్ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ‘నిమిషం’ నిబంధన వల్ల సకాలంలో పరీక్ష కేంద్రానికి…



