మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(శుక్రవారం తరువాయి భాగం) తక్కువ వడ్డీలకు అప్పు ఇవ్వడం, వారి ఉత్పత్తులకు విపణి కల్పిం చడం వంటి వాగ్దానాలతో ఆశలు కల్పించింది. చివరికి వడ్డీ మొత్తా లు పెరిగి మోపెడై స్త్రీల నడుములు విరిగాయి. పథకాల పనితీ రును…
(శుక్రవారం తరువాయి భాగం) తక్కువ వడ్డీలకు అప్పు ఇవ్వడం, వారి ఉత్పత్తులకు విపణి కల్పిం చడం వంటి వాగ్దానాలతో ఆశలు కల్పించింది. చివరికి వడ్డీ మొత్తా లు పెరిగి మోపెడై స్త్రీల నడుములు విరిగాయి. పథకాల పనితీ రును…
-కడియం శ్రీహరి వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఈ ఉదయం పార్టీకి…
హైదరాబాద్ : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మంగళహాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అవినీతి ఊబిలోంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూపీఏ-1, 2 ప్రభుత్వాల ఏలుబడిలో అవినీతి మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగింది. సచ్చీలుడైన మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టి పార్టీ ప్రముఖులే సూత్రధారులు,…
న్యూఢిల్లీ : కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను కాంగ్రెస్ అధిష్ఠానం పక్కనబెట్టిందని సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన ఢిల్లీలో చెప్పారు. సోరియాగాంధీ నిర్ణయం…
ఇరాన్, జనంసాక్షి: దక్షిణ ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2 గా నమోదైంది. వరుస ప్రకంపనలతో ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుమల, జనంసాక్షి: తిరుమల ఘాట్‌రోడ్‌లో 22వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఓ బస్సు ఈ ఉదయం పిట్టగోడకు ఢీకొని లోయలోకి ఒరిగింది. టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
వరంగల్ :తెదేపా సీనియర్ నేత కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండ్రోజులుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ ఉదయం రాజీనామా చేస్తున్నటుల& ప్రకటించారు. ఇటీవల జరిగిన…
నల్గొండ : బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
హైదరాబాద్ : జూపార్క్ సమీపంలోని ప్రాంతాల్లో ఈ ఉదయం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో 12 నెమళ్లు నిర్బంధించినట్లు గుర్తించారు. నెమళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.