Tuesday, 3 November 2026

May 2013

Featured News

పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై అమెరికా దృష్టిసారించిం ది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ…

సీమాంధ్ర

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిరదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు…

Featured News

డెడ్‌లైన్‌ ముగిసింది

గోడదూకేందుకు టీ ఎంపీలు సిద్ధం కార్యకర్తలతో వివేక్‌ భేటీ హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానానికి విధించిన డెడ్‌లైన్‌ గురువారంతో ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై 30లోగా తేల్చకుంటే పార్టీ వీడేందుకైనా…

ఎడిట్ పేజీ

అమరత్వానికి అటూ ఇటూ

రాజ్యం ఒకవైపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతూ, మరోవైపు అబద్ధపు ప్రచారాలతో అమరుల త్యాగాలను మసకబార్చడానికి ప్రయత్నిస్తొందని అంటున్నారు. వరవరరావు అయినా భద్రాచలం పోలీసు అధికారులు మొదలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరకు రక్త బంధువుల ఈ అభ్యర్ధనను పెడచెవని పెట్టింది. బేఖాతరు…

Featured News

పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం లేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో, శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ను…

సీమాంధ్ర

ఈదురుగాలులకు నేలకూలిన ఆయక స్తంభం

అమరావతి : గుంటూరు జిల్లా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జ్ఞానబుద్ధ ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న అయకస్తంభం బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలకూలింది. కట్టడానికి అనుబంధంగా బౌద్ధమత చిహ్నాన్ని ప్రతిబింభించేలా చుట్టూ ఎనిమిది స్తంభాలను…

Featured News

‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌ జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం టోక్యో, (జనంసాక్షి) : భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జపాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

ఎడిట్ పేజీ

నేల రాలిన అరుణ తారలు

గోధుమ రంగు నీటితో మంజీర పచ్చని చెల్ల మంధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. మానేరుకు తూర్పున ఓరుగంటి సుదర్శన్‌,రవిలు నాటిన విత్తనాలు మొలకెత్తి వృక్షాలై చల్లని గాలై వీస్తు సుడిగాలిని సృష్టిస్తున్నాయి. దోర, భూస్వాములకు దడ పుట్టిస్తుంది. దున్నే…

ఎడిట్ పేజీ

తెలంగాణ కోసం బాబు ఎందుకు ఉద్యమించరు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం మహానాడులో తీర్మానం చేశామంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల పక్షాన ఎందుకు ఉద్యమించరు? అంటే ఆ పార్టీ నుంచి…