Thursday, 5 November 2026

May 2013

కరీంనగర్

సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీకి అర్హత పరీక్ష

గణేశనగర్‌, : డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కరీంనగర్‌ 2013-14 విద్యా సంవత్సరంలో ఎంఈడీ, బీఈడీ, ప్రత్యేక విద్యా బీఈడీలో ప్రవేశాలకు జూన్‌ 16న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని  జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్‌ ఇ.…

కరీంనగర్

యువకుని దారుణ హత్య

కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్‌ కాలనీలో కొండని రమేశ్‌ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురుయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి చంపేశారు. భూతగాదాలతో తమ కొడుకును…

తెలంగాణ

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌ ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్యాకులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల…

తెలంగాణ

బస్సు -ఆటో ఢీ, ఐదుగురికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గొడికోలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…

తెలంగాణ

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

నల్లగొండ, జనంసాక్షి: దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

సీమాంధ్ర

ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం

అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం ఉధృతమైంది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం ప్రభుత్వ భూముల్లో పాతి గుడిసెలు వేసుకున్నారు. అర్హలైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల సెంటర్‌లో…

తెలంగాణ

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల సెంటర్‌లో…

తెలంగాణ

11న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

జాతీయం

గీతికాశర్మ కేసులో అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

ఢిల్లీ : ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ కందా, అరుణ్‌చద్ధాలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.