Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

ప్రైవేటు బస్సుకు నిప్పు

హైదరాబాద్‌: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.

వార్తలు

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

హయత్‌నగర్‌: డివిజన్‌ పరిధిలోని వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల ఎదురుగా ట్రాన్స్‌పోర్టు కంపెనీ సమీపంలో బహిరంగగా పేకాట ఆడుతున్న వారిపై నిన్నరాత్రి పోలీసులు దాడులు జరిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ. 25,100 నగదు , 3 ద్విచక్రవాహనాలు.…

వార్తలు

నేడు గేట్స్‌లో ఉద్యోగమేళా

గుత్తిఆర్‌ . ఎన్‌ (గుత్తి),  : గుత్తిలోని గేట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శుక్రవారం జాతీయ స్థాయి మోగా ఉద్యోగమేళాలను నిర్వహిస్తున్నామని కాలేజీ కరస్పాండెంట్‌ వి. కెసుధీర్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహానించామన్నారు. బీటెక్‌, ఎంబీఏ ఎంసీఏ విద్యార్థలకు…

సీమాంధ్ర

ఎంసెట్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం

అనంత గ్రామీణం, : ఎంసెట్‌ పరీక్షలు రాసున్న విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. చిరంజీవిరెడ్డి కళాశాల, అనంతలక్షి, పీవీకేకే కళాశాలల్లో ఎంసెట్‌ రాసే విద్యార్థులకు వివిధ ప్రాంతాల ఆర్టీసీ బస్టాండు, గడియారస్తంభం నుంచి…

తెలంగాణ

ప్రైవేటు బస్సుకు నిప్పు

హైదరాబాద్‌: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.

అంతర్జాతీయం

పోలీసు అధికారిని కాల్చిచంపిన తీవ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌, జనంసాక్షి: ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సీమాంధ్ర

మందుల దుకాణాల యజమానుల ర్యాలీ

హిందూపురం అర్బన్‌: డిమాండ్లు పరిష్కంచాలని మందుల దుకాణాల యజమానులు పట్టణంలో ర్యాల్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలను మూసివేశారు. అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెవటనే పరిష్కరించాలని, బహుళజాతి కంపెనీల మందులు విక్రయించడానికి అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

కరీంనగర్

నేడు ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా

తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌ శ్రీరాంపూర్‌, : బయ్యూరం ఉక్క తెలంగాణ హక్కు నినాదంతో తెరాస ఆధ్వర్యంలో శుక్రవారం  ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెరాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించనన్నుట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి…

ఆదిలాబాద్

దుకాణంలో అగ్ని ప్రమాదం

నిర్మల్‌పట్టణం: పట్టణంలోని సునార్‌ గల్లీలో ఉన్న శ్రీ ఇన్వర్టర్‌ దుకాణంలో ఈతెల్ల వారుజామున విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు .

తెలంగాణ

సారాబట్టీలపై దాడి చేసిన పోలీసులు

నల్లగొండ, జనంసాక్షి: మిర్యాలగూడ రాజీవ్‌నగర్‌లో సారాబట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వేల లీజర్ల సారాను పోలీసులు కింద పారపోశారు. సారాబట్టీలు ఏర్పాటు చేస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.