Thursday, 5 November 2026

May 2013

జాతీయం

సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 15 లోగా కోర్టులో లొంగిపోవాలని సంజయ్‌ను కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురి రివ్యూ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. సంజయ్‌దత్‌ దాఖలు చేసిన…

సీమాంధ్ర

కోడెలపై దాడి ఘటన విచారణకు స్వీకరించిన కోర్టు

గుంటూరు : నరసరావుపేటలో తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు, ఆయన అనుచరులపై దాడి ఘటనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరో డీఎస్పీతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని గ్రామీణ ఎస్పీని నరసరావుపేట కోర్టు…

తెలంగాణ

మేడ్చల్‌ ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : మేడ్చల్‌లోని ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

జాతీయం

సంజయ్‌దత్‌ పున: సమీక్ష పిటీషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

ఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ పెట్టుకున్న పున:సమీక్ష పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ విచారణార్హం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. సంజయ్‌తో పాటు మరో ఆరుగురు నిందితుల పిటిషన్లను సైతం కోర్టు తోసిపుచ్చింది. 1993 ముంబయి వరుస బాంబు…

తెలంగాణ

భానుడి భగభగకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. అత్యధికంగా రామగుండంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 44 డిగ్రీలు,…

తెలంగాణ

సీఎంతో భేటీ కానున్న కార్యదర్శి కృష్ణమూర్తి

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

రాహుల్‌కు డెడ్‌లైన్‌ విధించలేం వివేక

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంలో రాహుల్‌ గాంధీకి డెడ్‌లైన్‌ విధించలేమని ఎంపీ వివేక అన్నారు. త్వరలో తెలంగాణ ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని రాహుల్‌ చెప్పారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం…

తెలంగాణ

టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓ టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుందిజ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

తెలంగాణ

2014 లోపే తెలంగాణ ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: 2014 ఎన్నికల లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర,…