Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

కారు-ఆటో ఢీ, నలుగురి దుర్మరణం

అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు. లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడినవారిని చికిత్స…

జాతీయం

అంజలిపై కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు

చైన్నై , జనంసాక్షి: తమిళ దర్శకుడు కలంజియం మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. సినీనటి అంజలిపై కేసును వాపసు తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అంజలి పిన్ని భారతీదేవి కూడా తనకు…

జాతీయం

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు సప్రీకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సప్రీకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

అంతర్జాతీయం

పాక్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు ఆలీ హైదర్‌ గిలాని కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇవాళ ముల్తాన్‌లో ఆలీ వ్యక్తి కార్యదర్శి, భద్రతా సిబ్బందిని కిడ్నాపర్లు కాల్చివేసి ఆయనను అపహరించుకుపోయారు.

తెలంగాణ

‘సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు ‘

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరింస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీపీఐ తీరును సుప్రీంకోర్టే తప్పటిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని…

తెలంగాణ

తీర్పు నిరాశపరిచింది: ఎమ్మెలే శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: సుప్రీంకోర్టు నిరాశ పరిచిందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు  సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్‌ ఎలా చేస్తారని శ్రీకాంత్‌…

సీమాంధ్ర

రైలు కిందపడి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

విశాఖ, జనంసాక్షి: విశాఖపట్నం మర్రిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్యహత్య చేసుకుంది. కుటుంబం కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

తెలంగాణ

‘కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణపై తాత్సారం’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తెలంగాణ అంశంపై తాత్సారం చేస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు తెలపాలంటూ ఆయన గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…

జాతీయం

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌లోపు దర్యాప్తు పూర్తి…

జాతీయం

విజయ సాయిరెడ్డి బెయిల్‌ రద్దు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆడిటర్‌ విజయ సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. జూన్‌ 5వ…