Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

సికింద్రాబాద్‌లో కలకలం రేపిన సూట్‌కేసు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌ కేసు కలకలం రేపింది. ఇందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో జనం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్‌ సూట్‌ కేసు తెరిసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని…

జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

మొహాలీ:ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌ – పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మెదట ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైంది.

జాతీయం

యూపీఏ సర్కారు విఫలమైందని విమర్శించిన సీపీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడపడంతో యూపీఏ సంకీర్ణ సర్కారు ఘోరంగా విఫలమయిందని సీపీఎం విమర్శించింది. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి ప్రతిపక్షాల కనీస డిమాండ్లకు ఆమోదించకుండా పార్లమెంట్‌ స్తంభనకు కారణమయిందని తప్పుబట్టింది. అలాగే విపక్షాల అసంబద్ధ…

స్పొర్ట్స్

రౖనా, హస్సీ వీర విహారం

–సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం –ఐపీఎల్‌-6లో కొనసాగుతున్న సూపర్‌కింగ్స్‌ హవా –ప్లే ఆఫ్‌లో స్థానం ఖాయం –సొంతగడ్డపై హైదరాబాద్‌కు తప్పని పరాభవం హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : సురేశ్‌రైనా, మైఖేల్‌ హస్సీ వీరవిహారంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌…

సీమాంధ్ర

సీఎం సభలో పోలీసుల దౌర్జన్యం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పోలీసులు గురువారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలు, రైతులపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. మహిళలను సైతం సభా ప్రాంగణం నుంచి ఈడ్చుకు వెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి…

జాతీయం

ప్రధానితో భేటీ అయిన మంత్రి అశ్వనీ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వన్‌ కుమార్‌ కలిశారు. పార్లమెంట్‌ సౌత్‌ బ్లాకులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కోల్‌ గేట్‌ పై సీబీఐ దర్యాప్తులో వేలు పెట్టారని…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ కుమారుడి కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు అపహరణకు గురయ్యాడు. ముల్తాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న గిలాని కుమారుడు అలీ హైదర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. వ్యక్తిగత సిబ్బంది. కాపలాదారుడిని హత్యచేసిన దుండగులు అలీ హైదర్‌ను…

జాతీయం

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

న్యూఢిల్లీ : న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్‌ ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అశ్వినికుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

జాతీయం

రేపు కర్ణాటకకు వెళ్లనున్న ఏఐసీసీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలోని నలుగురు సభ్యల ఏఐసీసీ బృందం రేపు కర్ణాటకకు వెళ్లనుంది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఈ బృందం తెలుసుకోనుంది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందజలో ఉన్నారు.