Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

జేఏసీ చలో అసెంబ్లీకి మద్దతు :నారాయణ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సీసీఐ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని బయటపెట్టడానికే చలో అసెంబ్లీ అని, ఈ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ఆపార్టీ కార్యదర్శి నారాయణ గురువారమిక్కడ తెలిపారు.…

సీమాంధ్ర

శేషాచలం కొండల్లో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతి, జనంసాక్షి: తిరుపతి కరకంబాడీ సమీపంలో గురువారం శేషాచలం కొండల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. ఎర్ర చందనం స్మగ్లర్లు అడవకి…

జిల్లా వార్తలు

నంగునూర్‌లో హరీష్‌రావు శ్రమదానం

మెదక్‌, జనంసాక్షి: కోతల బెదడ నుంచి పంటలను కాపాడాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం నంగునూర్‌లో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పలు జిల్లాల్లో కోతుల బెడద నుంచి రైతులను కాపాడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఖమ్మం

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్‌

ఖమ్మం, జనంసాక్షి: జిల్లాలో షర్మిల మరో ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన…

జాతీయం

కాసేపట్లో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలే పూర్తి కావటంతో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ లో…

జాతీయం

రాహుల్‌తో ముగిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతానని చెప్పారని ఎంపీలు తెలిపారు. మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో కూడా…

జాతీయం

బీఎస్సార్‌ పార్టీ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది

గాలి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌ :రాబోయే రోజుల్లో బీఎస్సార్‌ పార్టీ కర్ణాటకలో రాజకీయ శక్తిగా ఎదుగుతుందని గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ కారాగారంలో ఉన్న గాలిని గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. శ్రీరాములుకు…

జాతీయం

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో భేటీకానున్న రాహుల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం . ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ…

జాతీయం

బీజింగ్‌ చేరుకున్న ఖుర్షీద్‌

బీజింగ్‌ : భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈరోజు మధ్యాహ్నం బీజింగ్‌ చేరుకున్నారు. రెండు రోజుల బీజింగ్‌ పర్యటనలో ఆయన భారత్‌, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. త్వరలో చైనా ప్రధాని భారత్‌…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గజ్వేల్‌ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్‌ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్‌ తన గ్రామంలో ఉపాధిహామీ పనుల గొడవకు సంబంధించి ఏప్రిల్‌ 16న బేగంపేట పోలీసుస్టేషన్‌లో…