పాక్ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి
ఇమ్రాన్‌ఖాన్‌కు బలమైన గాయాలు ఇస్లామాబాద్,మే 7 (జనంసాక్షి) : పాక్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాక్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన బహిరంగ…









