Wednesday, 4 November 2026

May 2013

ఎడిట్ పేజీ

మేరే అబ్బాజాన్‌కీ గావ్‌

టీవీలో క్రికెట్‌ చూస్తున్నానన్న మాటేగానీ మనస్సంతా ఆఫీసులో రామారావు అన్న మాటల మీదు ఉంది ఎంత అలవోకగా అనేశాడు. తలచుకొంటేనే మనసు భగ్గున మండుతుంది. ‘ఆ సాయేబుకి పాకిస్తానే గెలవాలని ఉంటుంది’. నవ్వుతూ నవ్వుతూనే అన్నాడు. అతని మాటలు…

జాతీయం

అన్నీ ఫలితాలు ప్రకటించాకే స్పందిస్తాం : వెంకయ్య

న్యూఢిల్లీ : కర్ణాటకలో అన్నీ ఫలితాలు వెల్లడయిన అనంతరమే స్పందిస్తామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక ఫలితాలను చూసి ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్‌ ముందస్తు సార్వత్రిక ఎన్నికలను ప్రకటించాలని ఆయన సవాల్‌ విసిరారు.

జాతీయం

పనిచేయని మోడీ మంత్రం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ మంత్రం పనిచేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రభవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.

జాతీయం

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 103 స్థానాల్లో ఆ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.

జాతీయం

ఎన్నికల ఫల తాలు నిరుత్సాహపరిచాయి: ప్రహ్లాద్‌జోషీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు తమకు నిరుత్సాహం కలిగించాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషీ అన్నారు. ఓట్ల చీలికతో కాంగ్రెస్‌ విజయ సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ప్రభావం ఈ ఎన్నికల్లో లేదని ఆయన అన్నారు.

ఎడిట్ పేజీ

ఇందుకేనా సమైక్య ఉద్యమం?

సమైక్యాంధ్ర పేరుతో మూడేళ్లుగా సాగుతున్న కృత్రిమ ఉద్యమం మాటున చీకటి కోణాలెన్నో… అలాంటి చీకటి కోణాల్లోంచి ఓ హవాలా బాగోతాన్ని కోబ్రాపోస్ట్‌ తన స్టింగ్‌ ఆపరేషన్‌లో బట్టబయలు చేసింది. సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ చైర్మన్‌గా చెప్పుకునే రాష్ట్ర ప్రాథమిక…

స్పొర్ట్స్

పెళ్లి చేసుకోబోతోన్న కౌర్నికోవా

పాప్‌స్టాప్‌ ఎన్రిక్‌తో వచ్చే వారం వివాహం లండన్‌ ,మే 7 (జనంసాక్షి) : మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ అన్నా కౌర్నికోవా ఎట్టకేలకు పెళ్ళి చేసుకోబోతోంది. దాదాపు 12 ఏళ్ళుగా స్పానిష్‌ పాప్‌స్టార్‌ ఎన్రిక్‌ ఇగ్లెసియాస్‌తో చేస్తోన్న డేటింగ్‌ను పూర్తి…

స్పొర్ట్స్

ఇండియన్స్‌ సూపర్‌ విక్టరీ

తడాకా చాటిన ముంబయి కోల్‌కతాపై సూపర్‌ విక్టరీ మాస్టర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ముంబై, మే 7 (జనంసాక్షి) : ముంబై ఇండియన్స్‌ ధాటికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కుప్పకూలింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌…

స్పొర్ట్స్

ఢిల్లీ ఢీలా

   శ్రీ విఫలమైన బౌలర్లు శ్రీ ఢిల్లీకి తప్పని పరాభవం శ్రీ రహానె ఆఫ్‌ సంచరీ శ్రీ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయ్తుంన్నార న్యూఢిలీ,మే 7 (జనంసాక్షి) : రాజస్ధాన్‌ రాయల్స్‌ పేస్‌ బౌలర్ల ధాటికి ఢిల్లీ…