Wednesday, 4 November 2026

May 2013

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో గౌతమ్‌మోడల్‌ స్కూల్‌ మోసం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌లో గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులను చేసింది.శ్రీలంకలో క్రికెట్‌ ఆడిస్తామని ముగ్గురు విద్యార్థుల నుంచి ఆ పాఠశాల యాజమాన్యం 75 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది. వారు చేసిన మోసం తెలుసుకొని స్కూల్‌…

తెలంగాణ

గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చేనిధులు 80వేల రూపాయల వరకు పెంచినట్లు తెలిపారు.…

తెలంగాణ

అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్‌ వద్ద ముందస్తుగా ఉండేటట్లు తీసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

తెలంగాణ

‘మంత్రి వకాల్తా పుచ్చుకోవడం దారుణం’

హైదరాబాద్‌, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్‌ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి వకాల్తాపుచ్చుకోవడం దారుణమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు…

తెలంగాణ

ఆగస్ట్‌ చివరి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆగస్ట్‌ చివరివారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి రావల్సిన పలు…

తెలంగాణ

రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన ఉన్నాయి. అనంతపురం-40.8 హైదరాబద్‌-40.2 కాకినాడ-37.2 కర్నూలు-41.8 నెల్లూరు-38 నిజామాబాద్‌-43.3 రామగుండం-41.3…

సీమాంధ్ర

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్యహత్య

విశాఖపట్నం, జనంసాక్షి: భర్త వేధింపులకు తాళలేక భర్య ఆత్యహత్య చేసుకుంది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో ఈఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ…

సీమాంధ్ర

బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

విజయవాడ, జనంసాక్షి:బందర్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదంజరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

కరీంనగర్

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో నేతన్నలు సిరిసల్ల చేనేత విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.