రాజమండ్రి ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్
రాజమండ్రి : ఏజెన్సిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్‌లో 2వేల మంది సీఆర్పీఎప్ జవాన్లు పాల్గొన్నారు. రాజహోమంగిలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజమండ్రి : ఏజెన్సిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్‌లో 2వేల మంది సీఆర్పీఎప్ జవాన్లు పాల్గొన్నారు. రాజహోమంగిలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి , పూడూరు గేటు సమీపంలోని పొలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తిలో భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్నాన కార్యక్రమం వేడుకగా జరిగింది. వైష్ణవ కోనేటిలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా చక్రస్నానం…
న్యూఢల్లీి : తూర్పు ఢల్లీిలోని గురు టెగ్ బహదూర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కండిషన్ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి…
నల్గొండ, బాల్కొండ : బాల్కొండ మండలం వన్నెల్‌బీలో బుధవారం ముత్తెన్న (59) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రంగా ఉన్న ఎండవేడిమికి అస్వస్థతకు గురైన ముత్తెన్న సొమ్మసిల్లి ఇంట్లోనే కుప్పకూలి చనిపోయాడు.
హైదరాబాద్ : అర్టీసీ అన్‌లైన్ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్ టాపవ్ యూజర్, ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏజెంట్లు తస్కరించి భారీగా టికెట్లు విక్రయించారు. అన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లును…
నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్ అరెస్టుకు నిరసనగా వడ్లోజు వెంకటచారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 365…
విశాఖ : ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగార పాలక వర్గ ఎన్నికల పోలింగ్ రసాభాసగా సాగింది. పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, కాంగ్రెస్ నేతలు బహిరంగంగా కొట్టుకున్నారు. రాష్ట్రంలో ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగార…
రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల తిరుపతి : నగర రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి రైల్వేస్టేషన్ దక్షిణ ద్వారం…