Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదారాబాద్‌: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్‌ కాస్ట్‌ను రూ.70 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేల నుంచి 70వేలకు…

సీమాంధ్ర

బోరు లారీ కింద పడి బాలకార్మికుడు మృతి

కడప: లింగాల మండలం అగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోరు లారీ కింద పడి బాలకార్మికుడు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ

‘నెలాఖరులోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం’

హైదారాబాద్‌: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ రాంగోపాల్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్ర జనగణన లెక్కలకు…

తెలంగాణ

హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం

హైదరాబాద్‌, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్‌(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ హెచ్‌ఆర్సీ ఎదుట ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ జైపూర్‌లోని సవాయ్‌ మన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతుంది.

తెలంగాణ

20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను అసహరించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

తెలంగాణ

‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను…

కరీంనగర్

ఓవర్‌లోడ్‌ను అడ్డుకుంటాం

కరీంనగర్‌ క్రైం, జనంసాక్షి : నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీలను అడ్డుకుంటామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఎంఏ సాజిద్‌, నర్సింహారెడ్డి, ఖలీలుద్దీన్‌లు హెచ్చరించారు. లారీలు పరిమితికి మించి సరుకు రవాణా చేయడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినా…

కరీంనగర్

బావి తవ్వకాన్ని నిలిపివేయాలి

కలెక్టరేట్‌, జనంసాక్షి :తమ గ్రామ శివారులో చేపడుతున్న బావి తవ్వకాన్ని తక్షణమే నిలిపివేయాలని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. సుమారు 300మంది కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా ప్రదర్శన రాస్తారోకో…

కరీంనగర్

‘డీవైసీ’ తో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, జనంసాక్షి : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ (డీవైసీ) కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా…