Wednesday, 4 November 2026

May 2013

స్పొర్ట్స్

చెన్నై చెత్త రికార్డ్‌

తాట తీసిన ముంబై 60 పరుగుల తేడాతో ఘన విజయం ఐపీఎల్‌ 6లో అత్యల్ప స్కోర్‌ చెన్నైదే ముంబై మే 5(జనంసాక్షి) : ముంబై ఇండియన్స్‌ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్‌ దారుణమైన ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఢిల్లీ…

ఎడిట్ పేజీ

గనులు తెలంగాణకు వరమా? శాపమా?

తెలంగాణ స్వతంత్ర పాలన, రాష్ట్ర ఏర్పాటు నినాదాలు కనుమరుగైనయి. సంసద్‌యాత్ర చప్పగా అయిందనే చెప్పుకోవాలి. దున్నపోతు మీద వాన పడితే ఎట్లానో మన కార్యక్రమాలు కూడా అట్లాగే ఉన్నయి. అదే బీజేపీ, అదే అగ్నివేష్‌, అవే ప్రజాసంఘాలు వెరసి…

సీమాంధ్ర

రూ.30 లక్షలు కారులో తరలిస్తుంటే పటుకున్న పోలీసులు

కడప :రైల్వేకోడూరులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

జాతీయం

85 లీటర్ల సారా, 4 వేల లీటర్ల బెల్లం వూట ధ్వంసం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పిడింగొయ్యిలో నాటుసారా తయరీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 85 లీటర్ల నాటుసారా , 4 వేల లీటర్ల లీటర్ల బెల్లం వూటలను ధ్వంసం ముగ్గురిని అదుపులోకి…

జాతీయం

కూడంకుళం అణుకేంద్రంపై నేడు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎన్‌ రాధాకృష్ణన్‌, దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.…

తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనం పట్టివేత

ఖమ్మం : కేటీపీఎన్‌ ఓ అండ్‌ ఎం యూనిట్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 7 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర

ఏడేళ్ల బాలికను దారుణ హత్య

సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే కారణంతో బాలికను తల్లి అలివేలు హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి…

సీమాంధ్ర

అగ్ని ప్రమాదం వల్ల పత్తి మిల్లు దగ్ధం

ప్రకాశం : మార్టురు-జొన్నతాళి రహదారిలో ఓ పత్తి మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం  శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం తిరుమల : జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి తోట నరసింహం ఈ ఉదయం…