Wednesday, 4 November 2026

May 2013

సీమాంధ్ర

నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ

విశాఖ : నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ జరిగింది. 50 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు క్లూన్‌

Featured News

పది జిల్లా కేంద్రాల్లో తెరాస ధర్నా

ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,మే 5 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కును విశాఖకు తరలించి తీరుతామన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దురహంకార వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన బయ్యారం ఉక్కుపై కరీంనగర్‌,…

Featured News

ప్రశాంతంగా ‘నీట్‌’ పరీక్ష

హైదరాబాద్‌, మే 5 (జనంసాక్షి): నీట్‌ పరీక్షప్రశాంతంగా జరిగింది. ఎంబిబిఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలకు సంబంధించి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారంనాడు నిర్వహించిన నేషనల్‌ ఎలిజబులిటి ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) ముగిసింది. ఇదిలా ఉండగా వైద్య విద్య సీట్లకు…

Featured News

బంగారు తల్లికి చట్టబద్ధత కల్పిస్తాం

బెల్ట్‌ షాపులు ఎత్తేస్తాం : సీఎం కిరణ్‌ మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 10 వేలు : కేంద్రమంత్రి జైరాం రమేశ్‌రి ఏలూరు, మే 5 (జనంసాక్షి): ‘బంగారుతల్లి’కి జూన్‌లో చట్టబద్ధత కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.…

Featured News

భారత్‌, చీన్‌ భాయ్‌..భాయ్‌

లఢక్‌లో బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఢిల్లీ, మే 5 (జనంసాక్షి) : భారత్‌, చైనా ప్రభుత్వాలు తమ దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామంతో  గడిచిన మూడు వారాలుగా  ఇరుదేశాల నడుమా…

Featured News

ప్రధాని ఇంటివైపు దూసుకెళ్లిన సిక్కులు

న్యూఢిల్లీ,మే 5 (జనంసాక్షి) :  1984 నాటి సిక్కు వ్యతిరేక దాడుల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ విడుదలపై సిక్కులు రగిలిపోతున్నారు. ఆదివారం ఢిల్లీలో సిక్కులు పెద్దసంఖ్యలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రధానికి…

Cover Story

కర్ణాటకలో 69శాతం పోలింగ్‌

 బెంగళూరు, మే 5 (జనంసాక్షి) : కర్నాటకలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సుమారుగా 69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.  పలు ప్రాంతాల్లో…

తెలంగాణ

హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో పలుచోట్ల ఈ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, వనస్ధలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌లో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 6 గంటల్లో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.

తెలంగాణ

ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రాంతీయ సమస్యలు, బయ్యారం ఉక్కు గనుల పోరాటంపై నాయకులతో కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. హరీష్‌రావు , ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.