సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన ద్వారం వద్ద పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఐ అండ్ పీఆర్ విశ్రాంతి డైరెక్టర్…
హైదరాబాద్, జనంసాక్షి: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన ద్వారం వద్ద పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఐ అండ్ పీఆర్ విశ్రాంతి డైరెక్టర్…
హైదరాబాద్, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయం నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అధికారికంగా ఈ ఆహ్వానం లభించింది.
హైదరాబాద్, జనంసాక్షి: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో స్థాయీ సంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యాపద్దులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్ పద్దులపై సమీక్ష నిమిత్తం ప్రభుత్వం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన…
సికింద్రాబాద్, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ,జనంసాక్షి: పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష సభ్యలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే సభ్యులు బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2గంటలకు వరకు…
హైదరాబాద్, జనంసాక్షి: శాసనసభ కమిటీహాల్‌లో స్థాయీసంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యా పద్దతులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్ పద్దతులపై సమీక్ష నిమిత్తం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
(ఆదివారం తరువాయి భాగం) సామాజిక పరిణామ చరిత్ర మనం మన హక్కుల కోసం అడుక్కోవడం కాదు. పోరాడి సాధిద్దాం అనే స్పృహ కలిగిన స్త్రీ అసలు తన హక్కుల్ని ఎలా కోల్పోయిందో తెలుసుకోవాలంటే సామాజిక పరిణామ క్రమాన్ని…
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్‌సింగ్లా రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షలు లంచగా తీసుకుంటూ సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన చీకటి కోణాల్లో…
ముంబై: ఉత్యంఠంగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పూణే వారియర్స్ పై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పూణె వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి178 పరుగులు చేసింది. పూణె వారియర్స్…
కోల్‌కతా, మే 5(జనంసాక్షి) : రాజస్థాన్ రాయల్స్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్‌తో గొడవకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ సాదథి గౌతమ్ గంభీర్‌పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…