Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

రాష్ట్ర భద్రతా కమిషన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి అధ్యక్షతన రాష్ట్ర భద్రతా కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి…

జాతీయం

మలేషియా గ్రాండ్‌ ప్రి విజేత సింధు

కౌలాలంపూర్‌ : తెలుగుతేజం, టాప్‌సీడ్‌ పి.వి. సింధు… మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సింగపూర్‌ షట్లర్‌ జువాన్‌పై 21-17,17-21,21-19తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సీమాంధ్ర

పర్యాటకశాఖ స్టాల్‌ను ప్రారంభించిన చిరంజీవి

విశాఖపట్నం : నగరంలోని విమానాశ్రయంలో పర్యాటకశాఖ స్టాల్‌ను కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవి ప్రారంభించారు. శనివారం విశాఖ- భీమిలి బీచ్‌ కారిడార్‌ పనులను ప్రారంభించేందుకు ఆయన నగరానికి వచ్చారు. విశాఖ, భీమిలి బీచ్‌ల మధ్య ఉన్న బీచ్‌లతో పాటు…

సీమాంధ్ర

పెళ్ళివేడుకలో ఆభరణాల చోరి

కర్నూలు: నంద్యాల పట్టణంలో ఓ పెళ్ళి వేడుకలో బంగారు ఆభరణాల ఉన్న సంచిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆ సంచిలో నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెళ్ళి వారు పోలీసులను ఆశ్రయించారు.

తెలంగాణ

ఒరియా రచయితకు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రాస్ట్‌ అవార్డు

హైదరాబాద్‌ : సాహిత్య రంగానికి విశిష్ఠ సేవలందించిన ప్రముఖ ఒరియా రచయిత మనోజ్‌దాస్‌కు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రస్ట్‌ అవార్డు అందించనున్నట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏటా ఎన్టీఆర్‌ జయంతిని పురష్కరించుకుని అందిస్తున్న…

జాతీయం

5.30 గంటలకు భేటీకానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు సభ్యులు సమావేశమై పలు కీలక అంశాపై చర్చించనున్నారు. అయితే, రైల్వే మంత్రి బన్సాల్‌ అవినీతి వ్యవహారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని…

తెలంగాణ

‘డబ్బింగ్‌ సీరియళ్లను 50శాతం నిలిపేస్తాం’

అల్లు అరవింద్‌ హైదరాబాద్‌ : మా టీవీలో ప్రసారవుతున్న డబ్బింగ్‌ సీరియల్స్‌ ప్రసారాలను వచ్చే నెల నుంచి 50 శాతం వరకు నిలిపివేయనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత అల్ము అరవింద్‌ తెలిపారు. ఈ విషయంపై అన్ని ఛానెల్స్‌, డబ్బింగ్‌…

జాతీయం

బన్సల్‌ను కలిసిన వినయ్‌మిట్టల్‌

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖామంత్రి పీకే బన్సల్‌ను శనివారం రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినయ్‌మిట్టల్‌ కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన బన్సల్‌ మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై చర్చించేందుకే బన్సల్‌ను వినయ్‌మిట్టల్‌ కలిసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ

10న నిర్వహించే ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌ రమణరావు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌-2013 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కన్వీనర్‌ రమణారావు తెలిపారు. మే 10న ఉదయం పది గంటల నుంచి…

సీమాంధ్ర

తల్లీకూతుళ్ల నుంచి చోరీ చేసిన దొంగలు

కర్నూలు : పట్టణంలో తల్లీకూతుళ్లు బస్సెక్కుతుండగా దోపిడీకి గురయ్యారు. దుండగులు వారి నుంచి రూ. 2.5లక్షల విలువైన నగలు, రూ.7వేల నగదును దోచుకెళ్లారు.