Wednesday, 4 November 2026

May 2013

జాతీయం

ప్రధానిని కలిసిన రైల్వే శాఖ బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే శాఖ మంత్రి పి.కె. బన్సల్‌ శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన తన మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో రాజీనామా చేసేందుకు బన్సల్‌ సిద్ధపడినట్లు…

తెలంగాణ

200 కిలోల గంజాయి పటుకున్న ఎక్సైజ్‌ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

తనిఖీలు నిర్వహించిన చందన బ్రదర్స్‌

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్‌ నగల దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తూనికల యంత్రాల్లో మోసాలను గుర్తించిన అధికారులు.. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

తెలంగాణ

‘దాడి’ తీవ్ర నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దాడి తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు… నాయకులు పోతే కార్యకర్తలే మళ్లీ నాయకులవుతారని చెప్పారు. తాము గేట్లు ఎత్తితే…

జాతీయం

కర్ణాటక ఎన్నికలకు భారీ బందోబస్తు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా 35 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. 223…

తెలంగాణ

దొంగల అరెస్టు

నల్గొండ : నేరేడుచర్లలో ఇద్దరు అంతర్‌జిల్లా ట్రాక్టర్‌ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 4ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో యువరాజ్‌, గంభీర్‌కు చోటు దక్కలేదు. జట్టు సభ్యులు ధోని, శిఖర్‌ ధావన్‌, కోహ్లీ, సురేశ్‌ కార్తిక్‌, మురళీ విజయ్‌, రోహిత్‌…

ఎడిట్ పేజీ

సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఫలితమేనా?

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌ జైలులో రెండు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను తోటి ఖైదీలు అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచారు. వారి దాడిలో తీవ్ర…

స్పొర్ట్స్

సింధు పైకి… కష్యప్‌ కిందకి…

రెండో ర్యాంక్‌ నిలుపుకున్న సైనా న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తాజాగా విడుదలైన జాబితాలో తెలుగు తేజం పివి సింధు ర్యాంకింగ్‌ గణనీయంగా మెరుగుపడింది. ఇండియన్‌ ఓపెన్‌లో సెవిూస్‌…

సీమాంధ్ర

టీటీడీ ఆంక్షలపై నిరసన చేపట్టిన జర్నలిస్టు సంఘాలు

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. ఆలయ మహాద్వారం వద్దకు మీడియా ప్రవేశాన్ని రద్దు చేయడాన్ని జర్నలిస్టులు వ్యతిరేకించారు. టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే శ్రీవారి ఆలయం వద్ద ఆందోళన చేస్తామని…