రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
మెదక్, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.
మెదక్, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.
హైదరాబాద్, జనంసాక్షి: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల జీతంతో కలిసి డీఏ బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకరించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు…
హైదరాబాద్ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 6,7,8తేదీల్లో అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ బాట…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్ , రామగుండం, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నందిగామ,…
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని ఖాలీగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలతో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…
హైదరాబాద్ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జిల్లా…
ముంబయి : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్బంధించారు. అప్రకటిత బ్రాండెడ్ వస్తువులను తనతోపాటు తీసుకొచ్చిన రణ్‌బీర్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకుని రూ.60వేలు జరిమానా విధించారు. శనివారం మధ్యాహ్నం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో…
హైదరాబాద్, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది అభ్యర్థుల నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు…
సికింద్రాబాద్ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్ విభాగం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడలోని రైల్వే వాటర్ వర్క్స్ కార్యాలయంలో పనిచేసే అదిత్య…
మహబూబ్‌నగర్, జనంసాక్షి: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసిన సాంఘీక దురాచారాలను నిర్మూలించలేకపోతుంది. సాంఘీక దురాచారం బాల్యవివాహాన్ని జిల్లా అధికారులు అడ్డుకున్నారు. ఓ పదమూడేళ్ల బాలికకు చేస్తున్న పెళ్లిని నిలిపివేశారు. వనపర్తి మండలం ఖాసీంనగర్‌లో ఈ సాంఘీక దురాచార…