Wednesday, 4 November 2026

May 2013

స్పొర్ట్స్

స్వదేశానికి మెక్‌కల్లమ్‌, రాస్‌టేలర్‌

లండన్‌ ,మే 3 (జనంసాక్షి): ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, పుణెళి వారియర్స్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టులో స్టార్‌ ఆటగాళ్ళు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, రాస్‌ టేలర్‌ ఐపీఎల్‌ మధ్యలోనే తప్పుకోనున్నారు. జాతీయ జట్టు…

తెలంగాణ

ముఖ్యమంత్రితో సమావేశం కానున్న డీఎస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌  శనివారం ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశారు. ఎల్లుండి సీఎం ఢిల్లీ వెళ్తున్న  నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రక్షాళన జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో మరోసారి పీసీసీ…

స్పొర్ట్స్

రవి బొపారాకు

ఇంగ్లాండ్‌ సెలక్టర్ల పిలుపు – జట్టులోకి తిరిగి వచ్చిన స్వాన్‌, బ్రెస్నన్‌ లండన్‌ : సొంతగడ్డపై జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ తమ జట్టును ప్రకటించింది. ఎస్సెక్స్‌ ఆల్‌రౌండర్‌ రవి బోపారాకు సెలక్టర్లు చాలా…

స్పొర్ట్స్

రాయల్స్‌కు షాక్‌

8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా కోల్‌కతా :కోల్‌కతాలో శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20…

తెలంగాణ

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ యనమల చేత మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం ,చేయించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. కాగా ఈ…

స్పొర్ట్స్

భారత్‌ వాదన బింద్రా నోట

న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యతో తమ గుర్తింపును పునరుధ్ధరించు కునేందుకు భారత క్రీడాసమాఖ్య కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా భారత్‌ వాదనను వినిపించేందుకు ఒలింపిక్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాను ఎంపిక చేసింది. గత ఏడాది…

సీమాంధ్ర

న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యతో తమ గుర్తింపును పునరుధ్ధరించు కునేందుకు భారత క్రీడాసమాఖ్య కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా భారత్‌ వాదనను వినిపించేందుకు ఒలింపిక్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాను ఎంపిక చేసింది. గత ఏడాది…

స్పొర్ట్స్

చోటు ఎవరికో… వేటు ఎవరికో…!

ఛాంపియన్స్‌ ట్రోఫీకి రేపు భారత జట్టు ఎంపిక ముంబై ,మే 3 (జనంసాక్షి): వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రేపు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. దీని కోసం సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ముంబైలో…

సీమాంధ్ర

ఆర్కే బీచ్‌లో గల్లంతైన ఇద్దరు బాలురు

విశాఖ : ఆర్కే బీచ్‌లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

సీమాంధ్ర

రహస్యంగా వివాహం చేసుకున్న ఇంకొల్లు ఎస్‌ఐ

తిరుమల, జనంసాక్షి: ప్రకాశం జిల్లా ఇంకొల్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ శనివారం తిరుమలలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలుగా తనతో  ప్రేమగా ఉంటూ పెండ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడ్డాడంటూ విజయ్‌కుమార్‌పై భట్టిప్రోలు…