మంత్రివర్గతో ఉపసంఘం భేటీ
హైదరాబాద్ : సచివాలయంలో ఆర్థిక మంత్రి అనం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.
హైదరాబాద్ : సచివాలయంలో ఆర్థిక మంత్రి అనం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.
-దీక్ష విరమించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. 48 గంటలపాటు పార్లమెంట్ అవరణలో చేపట్టిన ఎంపీలు దీక్ష ఈ ఉదయం ముగిసింది. అనంతరం ఎంపీలు…
హైదరాబాద్, జనంసాక్షి: సచివాలయంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సబ్‌కమిటీ సమావేశం అయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేటలోని ఓ అయిల్ పరిశ్రమలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుక శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
హైదరాబాద్, మేడే సందర్భంగా రిజర్వు బ్యాంక్ ఉద్యోగుల సంఘం నగరంలో ప్రదర్శన నిర్వహించింది. లక్డీకపూర్‌లోని ఆర్బీఐ నుంచి సైఫాబాద్‌లో ఎల్‌ఐసీ వరకు ర్యాలీ కొనసాగింది. కార్మికులు పనిదినాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. చట్టాలు అమలు…
విశాఖ: మావోయిస్టులు హత్య చేసిన గ్రేహౌండ్స్ సీఐ వరప్రసాద్ కుటుంబాన్ని డీజీపీ దినేశ్‌రెడ్డి ఈ ఉదయం పరామర్శించారు. శౌర్యచక్ర పురస్కారానికి వరప్రసాద్ పేరును సిఫార్సు చేస్తామని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.
మహబూబ్‌నగర్ : పొత్తులతో విసిగి పోయామని.. భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తు ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటన ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆయన మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ,…
మహారాష్ట్ర, జనంసాక్షి: మహారాష్ట్రాలోని షిరిడీ సమీపంలో తుల్టాపూర్ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను…
హైదరాబాద్: కవాడిగూడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సోదరుని ప్రేమ వ్యవహారంలో అతని ఆచూకీ చెప్పాలని బాలికను పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల వేధింపులతోనే మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆందోళన చేపట్టారు.
నల్లగొండ, జనంసాక్షి: తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు ఆరువేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.