Monday, 2 November 2026

May 2013

సీమాంధ్ర

రైతులకు రూ.30 కోట్ల బకాయిలు ఎగ్గొట్టిన ఆక్వా వ్యాపారి

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 30 కోట్ల బకాయిలు ఎగ్గొట్టాడు. అక్వా వ్యాపారి చేతిలో మోసపోయిన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల రైతులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆక్వా వ్యాపారిని…

సీమాంధ్ర

బోర్డు తిప్పేసిన హరిప్రియ మెరైన్‌ కంపెనీ

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హరిప్రియ మెరైన్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఓ ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 26 కోట్ల మేర కుచ్చటోపీ పెట్టాడు. దాంతో వ్యాపారి ఇంటి ఎదుట ఆరు జిల్లాల రైతుల వ్యాపారిని…

తెలంగాణ

ఉత్తర భారతంలో స్వల్ప భూప్రకంపనలు

న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో బుధవారం పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నోయిడా, శ్రీనగర్‌, పంజాబ్‌, చండీగఢ్‌తో పాటు వాఘా సరిహద్దులోనూ భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ఆస్తినష్టం…

తెలంగాణ

శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేసిన దానం

హైదారాబాద్‌: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ బుధవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మేడే ఉత్సవాలను ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఆయన ‘కార్మిక కిరణాలు’ పుస్తకంతో పాటు ‘శ్రమ కిరణాలు’ ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం…

తెలంగాణ

పథకాల అమలుపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హజరయ్యారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.

జాతీయం

ముగిసిన టీ.ఎంపీల 48 గంటలు దీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల రెండు రోజుల దీక్ష ముగిసింది. పార్లమెంట్‌ ప్రాంగణంలో బుధవారం వారు దీక్షను విరమించారు. డిసెంబర్‌ 9 ప్రకటన అమలు చేయాలని ఏప్రిల్‌ 29  నుంచి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు దీక్షను…

జాతీయం

ఆంధ్రబ్యాంక్‌లో చోరికి విఫలయత్నం

రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆంధ్రబ్యాక్‌లో గత రాత్రి చోరికి దోపిడి దోంగలు విఫలయత్నం చేశారు. అయితే లాకర్‌ రూమ్‌ ఎంతకీ తెరుచుకోకపోవడంతో వారు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులకు బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు…

సీమాంధ్ర

ఆటో-లారి ఢీ ఐదుగురికి గాయాలు

అనంతపురం: పూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద బుధవారం ఉదయం ఆటో-లారి ఢి కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని…

జాతీయం

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఉత్తర భారతంలోని నోయిడా , శ్రీనగర్‌, పంజాబ్‌, ఛండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గరై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. వాఘూ సరిహద్దుల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

జాతీయం

భారత్‌కు చేరుకున్న సరబ్‌జిత్‌సింగ్‌ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : సరబ్‌జిత్‌సింగ్‌ కుటుంబసభ్యులు పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్నారు. సరబ్‌జిత్‌ విషయంపై త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాక్‌లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ పరిస్థితి…