Monday, 2 November 2026

May 2013

తెలంగాణ

ఘనంగా జరుగనున్న మేడే వేడులు

హైదరాబాద్‌ : మేడే ఉత్సవాలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో…

తెలంగాణ

యువతిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో కుషాయిగూడ నేతాజీనగర్‌లో కూలి పనికని తీసుకెళ్లి సరిత అనే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీపులు ఫిర్యాదు చేసింది. పరీక్షల కోసం యువతిని గాంధీ ఆసుపత్రికి…

తెలంగాణ

పదిరోజులోగా నీటిని విడుదల చేయనున్న అధికారులు

నల్గొండ : తాగునీటి అవసరాల కోసం సాగర్‌ ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్‌ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

సింగరేణిలో ఘనంగా మేడే ఉత్సవాలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

జాతీయం

నేడు దీక్ష విరమించనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణంలో చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. 48 గంటలు దీక్షను ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు విరమించనున్నారు. నిన్న పార్లమెంట్‌ అవరణలో ఎంపీలను…

సీమాంధ్ర

రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు : అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను భాకరాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీళ్లట్యాంకర్‌లో దుంగలను తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సీమాంధ్ర

తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారరణంగా ఉంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 2 గంటల సమయం…

అంతర్జాతీయం

ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతర్జాతీయం

బోలేరో వాహనం బోల్తా పడి 10 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ ప్రదేంశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోర్‌ జిల్లా హయిల్స్‌కు చెందిన బోలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…