నేటి నుంచి ప్రధాని జపాన్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నేటి నుంచి మూడు రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పౌర అణు ఇంధన సహకారంపై జపాన్‌తో ఒప్పందంకుదిరే అవకాశం ఉన్నట్లు ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నేటి నుంచి మూడు రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పౌర అణు ఇంధన సహకారంపై జపాన్‌తో ఒప్పందంకుదిరే అవకాశం ఉన్నట్లు ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.
23 పరుగుల తేడాతో ఘన విజయం ఆరంభంలోనే చావుదెబ్బ తీసిన మలింగ చతికిలపడ్డ చెన్నై కోల్‌కతా, మే 26 (జనంసాక్షి) : కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఐపీఎల్-6 ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి…
నేటి నుంచి బస్సుయాత్ర కోదండరామ్ హైదరాబాద్, మే 26 (జనంసాక్షి) : జూన్ రెండోవారంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఆదివారం నగరంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం…
పీసీసీ చీఫ్, అతడి కుమారుడి కాల్చివేత కేంద్ర మాజీ మంత్రి శుక్ల పరిస్థితి విషమం రాయ్‌పూర్, మే 26 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు శనివారం అపహరించిన వారిలో పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ ఆయన కుమారుడు దినేష్ సహా…
జేసీ, లగడపాటి, బాబు తోడుదొంగలు నీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చెయ్ టీఆర్‌ఎస్ నేత కడియం హైదరాబాద్, మే 26 (జనంసాక్షి) : వచ్చిన తెలంగాణను నాడు అడ్డుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని టీఆర్‌ఎస్ నాయకుడు కడియం…
విస్తరణపై ఊహాగానాలు హైదరాబాద్, మే 26 (జనంసాక్షి) : ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ఆ మంత్రులిద్దరూ…
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా చేయబోను : శ్రీనివాసన్ కోల్‌కతా, మే 26 (జనంసాక్షి) : తన పదవికి రాజీనామా చేయనంటే చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అన్నారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా…
ప్రధాని మన్మోహన్ కాంగ్రెస్ నేతల సాహసాన్ని ప్రశంసించిన సోనియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం రాయ్‌పూర్, మే 26 (జనంసాక్షి) :మావోయిస్టుల దాడితో ప్రజలు ధైర్యం కోల్పోవద్దని ప్రధని మన్మోహన్‌సింగ్ ఛత్తీస్‌్‌గఢ్ ప్రజలను కోరారు. మావోయిస్టుల దాడిలో…
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశం చర్చించడానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొనేది లేదని పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బీసీసీఐ అధికారులు శ్రీనివాసస్ హుందాగా తప్పుకొంటే…