Wednesday, 4 November 2026

May 2013

అంతర్జాతీయం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 23 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం…

వార్తలు

అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తాం: ఇంద్రసేనారెడ్డి

మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా భాజపా పూర్తి మద్దతు నిస్తుందని భాజపా జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల…

తెలంగాణ

మహానాడుకు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే మహానాడుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎడిట్ పేజీ

నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ

(ఆదివారం తరువాయిభాగం) పేటెంట్లు సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే చారిత్రకంగా పేటెంట్లు అనేవి వలసవాదంతో ముడిపడి ఉన్నాయి. వలసవాద దశ ఆరంభంలో యూరప్‌ పాలకులు, ప్రపంచలోని ఇతర భూభాగాలను ఆక్రమించుకొనేందుకు ఈ తరహా పేటెంట్లను వినియోగించుకొన్నారు. ఇక ఇప్పుడు పేటెంట్లు…

సీమాంధ్ర

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎడిట్ పేజీ

ప్రభుత్వానికి పట్టని కౌలు రైతుల ఆత్మహత్యలు

ప్రపంచీకరణ విధానాలు కార్పొరేట్‌ వ్యవసాయీ కరణలో అన్నదాతల పరిస్థితి మదింత దయనీయంగా మారింది. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టిన రైతన్నకు నేడు మెతుకు దొరకడమే గగనమయింది. భూములను కోల్పోయిన రైతు నేడు కూలీగా మారాడు. వర్షభావ పరిస్థితి, కరువు,…

సీమాంధ్ర

ఎర్రచందనం పట్టివేత

చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.…

ఎడిట్ పేజీ

ఇది మాత్రమే ప్రజాస్వామ్యంపై దాడా?

ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ సమీపంలో కాంగ్రెస్‌ నేతల క్యాన్వాయ్‌ను మావోయిస్టులు బాంబులతో పేల్చిసి కొందరిపై కాల్పులు జరపడాన్ని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇంచుమించు అలాంటి అభిప్రాయాన్నే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా…

జాతీయం

నెహ్రూకు ఘన నివాళి

న్యూఢిల్లీ : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులు నెహ్రూ సమాధి వద్ద అంజలి ఘటించారు.