Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ పాల్గొన్నారు.

తెలంగాణ

తెదేపా గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెదేపా దేశ రాజకీయాల్లోనూ ఉనికి చాటుకుందని అన్నారు. 2009లోనే నగదు బదిలీ గురించి తెదేపా…

సీమాంధ్ర

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఘాట్‌ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

తెలంగాణ

మంత్రులను అడ్డుకున్న ఐకేపీ యానిమేటర్లు

వరంగల్‌ : కేశసముద్రంలో ఆర్‌వోబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. తమ  సమస్యలు పరిష్కరించాలంటూఐకేపీ యానిమేటర్లు మంత్రులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యానిమేటర్లకు మధ్య తోపులాట జరిగింది. వారి…

తెలంగాణ

వడదెబ్బ మృతులపై ముఖ్యమంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌ : వడదెబ్బ మృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెరాస నేత హరీష్‌రావు లేఖ రాశారు. ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షతో…

సీమాంధ్ర

సురక్ష కంపెనీ వర్దన్‌ అరెస్టు

విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన వర్దన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్దన్‌ 4క్రితం పరారయ్యాడు.

తెలంగాణ

సీఎంకు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు లేఖ రాసారు. ఎండ తీవ్రతను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. సింగరేణి కార్మికులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పరీక్షలను వాయిదా వేయటంతో పాటు విద్యుత్‌…

తెలంగాణ

అధిష్ఠానం పెద్దల భిన్న ప్రకటనల వల్లే ఇబ్బందులు

పొన్నం హైదరాబాద్‌ : అధిష్ఠానం పెద్దల భిన్న  ప్రకటనల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నేతల వలసల వల్ల పార్టీల మధ్య ఐక్యత కోల్పోయి తెలంగాణ ఏర్పాటుకు విఘాతం ఏర్పడుతోందన్నారు. ఈశాన్య…

సీమాంధ్ర

సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సేవ

విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి రెండో విడత చందనాన్ని 3 మడుగుల సమర్పించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని సుప్రభాత సేవతో మెల్కొల్పి విశేష ఆరాధనలు జరిపారు.…

తెలంగాణ

మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వడగాలులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల48 గంటల వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భాతర వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ, వాయువ్వ దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వీటి…