కిరణ్ సర్కార్ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ
హైదరాబాద్, జనంసాక్షి: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు తప్ప ప్రజలు పట్టరన్నారు. ఎండలతో వందలాది మంది చనిపోతున్నా ఇప్పుడు…

