Wednesday, 4 November 2026

May 2013

Featured News

చండ్ర నిప్పుల్లా చలో అసెంబ్లీ

కార్యాచరణ దిశగా టీ జేఏసీ ‘బయ్యారం’కు బస్సు యాత్ర ఉద్యమం ఉధృతం : కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : చండ్ర నిప్పులల్లా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

Featured News

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

6.84 శాతం డీఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారి కరువు భత్యం డీఏ 6.84శాతం మేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…

Featured News

చిరంజీవిపై సీబీఐ విచారణకు ఓయూ జేఏసీ డిమాండ్‌

దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై సీబీఐ విచారణ జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రపంచ పర్యాటక సదస్సు పేరుతో కేంద్ర మంత్రి చిరంజీవి నిధుల దుర్వినియోగానికి…

Featured News

‘అల్లుడి’ అరెస్టు

ముంబయి పోలీసు కస్టడీకి విందూ దారాసింగ్‌ ముంబయి, మే 24 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అల్లుడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో గురునాథ్‌ మయ్యప్పన్‌…

Cover Story

వడదెబ్బకు రాష్ట్రం విలవిల భానుడి ఉగ్రరూపం

ఒకే రోజు 208 మంది మృతి జాతీయ విపత్తుగా ప్రకటించాలి సింగరేణితో సహా సెలవులు ప్రకటించాలి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటినా ఎందుకు అధికారికంగా ప్రకటించరు? : కోదండరామ్‌ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు వర్తింపు : సీఎం కిరణ్‌…

జాతీయం

గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని కాదు : ఇండియా సిమెంట్స్‌

ఢిల్లీ, జనంసాక్షి: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీతో గురునాథ్‌ మీయప్పన్‌కు సంబంధం లేదని ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ప్రకటించింది. గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాని కానీ సీఈవో కాదని ఇండియా సిమెంట్స్‌ ప్రకటించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో బీసీసీఐ…

జాతీయం

శ్రీనివాసన్‌ రాజీనామాకు ఎన్సీపీ డిమాండ్‌

ఢిల్లీ, జనంసాక్షి: ఏ మాత్రం నిజాయతీ ఉన్నా బీసీసీఐ అధ్యక్షులు శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని శరద్‌ పవార్‌కు చెందిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మీడియా క్రికెటర్లను హీరోలుగా చిత్రిస్తుంది. టీమ్‌ ఇండియా అంటూ ఆకాశానికెత్తుతుంది. అంతటి…

తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానుక ప్రకటించిన కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్‌ సర్కార్‌ శుక్రవారం కానుక ప్రకటింంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 6.84 శాతం మేర డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జూన్‌ నుంచి డీఏ పెంపు…

జాతీయం

స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో ఐదుగురికి 4 వరకు రిమాండ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐసీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరు మాజీ క్రికెటర్లు సహా ఐదుగురికి ఢిల్లీ న్యాయస్థానం జూన& 4 వరకు రిమాండ్‌ విధించింది. ఇద్దరు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

జాతీయం

జూన్‌ 24న అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ జూన్‌ 24న మన దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది.