Wednesday, 4 November 2026

May 2013

జాతీయం

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: భారతీయ స్టాక్‌మార్కెట్టు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభాలతో స్థారపడగా, ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 16.50 పాయింట్ల లాభంతో 5983.55 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్‌, టాటా పవర్‌, ఐసీఐసీఐ…

తెలంగాణ

కేంద్రమంత్రి చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి పాల్పడిన కేంద్ర మంత్రి చిరంజీవిపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓయూ జేఏసీ బృందం సీబీఐ జేడీ లక్ష్మినారాయణ కలిసి చిరంజీవి అవినీకి పాత్పడ్డారని, ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని…

తెలంగాణ

కూకట్‌పల్లిలో కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లిలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయినగర్‌ కాలనీలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు…

సీమాంధ్ర

భీమిలిలో ఉన్మాది దాసు వీరంగం

విశాఖపట్నం, జనంసాక్షి: భీమిలిలోని మంగమారిపేటలో ఉన్మాది దాసు శుక్రవారం కర్రతో పలువురిని గాయపరిచి వీరంగం సృష్టించారు. స్థానికులు దాసును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాసు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.

తెలంగాణ

పోరాడితేనే తెలంగాణ వస్తుంది: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు న్యాయకత్వంలోనే…

తెలంగాణ

తెలంగాణ విషయంలో సోనియాపై నమ్మకం ఉంది

బలరాంనాయక్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో కచ్చితంగా ప్రకటిస్తారని కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. ఈ విషయంలో సోనియాపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అంతవరకు కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ…

తెలంగాణ

చెత్తకుప్పలో పేలుడు

ఒకరికి తీవ్రగాయాలు హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ న్యాక్‌ సమీపంలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు పేలుడుకు గలకారణాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ…

తెలంగాణ

రైతు సదస్సులో గందరగోళం

కరీంనగర్‌ , జనంసాక్షి: కరీంనగర్‌ డివిజన్‌ రైతు సదస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది. విత్తనాలు , ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేశారు.

జాతీయం

పేపర్‌బోయ్‌ నుంచి ఐఐఎం విద్యార్థిగా…

శివకుమార్‌ కల సాకారం బెంగళూరు : 23 ఏళ్ల శివకుమార్‌ నిన్నటివరకూ పొద్దున్నే వార్తాపత్రికలు పంచేవాడు. ఈరోజు తానే వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఇంజినీరింగ్‌ చదివిన శివకుమార్‌ కోల్‌కతా ఐఐఎంలో సీటు సంపాదించాడు మరి. గత పదేళ్లుగా శివకుమార్‌…

జాతీయం

కేన్స్‌లో దొంగల చేతివాటం

పారిస్‌ : కేస్స్‌లో మరోసారి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. 80 మంది సెక్యూరిటీ గార్డుల కన్నుగప్పి రూ. 2.6 మిలియస్‌ డాలర్ల విలువ చేసే నెక్లెస్‌ను మాయం చేసేశారు. ఫ్రెంచ్‌ రివేరా  హోటల్‌లో జరిగిందీ సంఘటన. డె గ్రిసొగొనొ…