Wednesday, 4 November 2026

May 2013

సీమాంధ్ర

పాత్రికేయుడి హత్యకేసులో నలుగురి అరెస్టు

గూంటూరు జిల్లా జనంసాక్షి: పెదకాకాని సమీపంలో జరిగిన పాత్రకేయుడు ప్రకాష్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుల్లో ఈరోజు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు అర్బన్‌ రవికృష్ణ తెలిపారు.

తెలంగాణ

మూతబడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్‌లో మూతపడిన విద్యుత్‌ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

జాతీయం

బెర్నాంకె వ్యాఖ్యల పట్ల ఆందోళన వద్దు: చిదంబరం

ఢిల్లీ, జనంసాక్షి: మార్కెట్లు కుప్పకూలుతాయన్న బెర్నాంకె వ్యాఖ్యల పట్ల మదుపుదారులు దిగులు చెందవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు పరిస్థితులకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్లు స్థిమితంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఇంధన రాయితీపై గతేడాది కన్నా బడ్జెట్‌…

తెలంగాణ

కరీంనగర్‌లో కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీమాంధ్ర

పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరు మృతి

ప. గో. జిల్లా, జనంసాక్షి: కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద బృందంతో వెళ్తుదన్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందాగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను…

ఆదిలాబాద్

రిమ్స్‌ వైద్యుడు, ప్రొఫెసర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆదిలాబాద్‌ , జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జాదవ్‌, డాక్టర్‌ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్‌ వారిద్దరిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని అఖిలపక్ష నేతలకు హామీ…

జాతీయం

చెన్నై చేరుకున్న ముంబయి పోలీసులు

చెన్నై ,జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు ఈ రోజు ఉదయం చెన్నై చేరుకున్నారు. శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మీయప్పన్‌ను విచారించడానికి వారు ఇక్కడికి వచ్చారు. మీయప్పన్‌ తరపున తాను ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు…

తెలంగాణ

గాలి జనార్థన్‌ రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

హైదారాబాద్‌, జనంసాక్షి: బెయిల్‌ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. జూన్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

జాతీయం

ఖైదీ నెంబర్‌ 16656… ఎరవాడ జైల్లో సంజయ్‌దత్‌

పుణె, జనంసాక్షి: ఎరవాడ కేంద్ర కారాగారంలో మూడోసారి ప్రవేశించిన సంజయ్‌దత్‌కి అక్కడి అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయనను ఉంచిన మూడో నంబర్‌ బ్యారక్‌ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు తెలిపారు సంజయ్‌…

సీమాంధ్ర

కారు-బైక్‌ ఢీ: ముగ్గురి మృతి

తూర్పుగోదావరి జిల్లా, జనంసాక్షి: తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం రాజపూడి వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం .