Wednesday, 4 November 2026

May 2013

ఖమ్మం

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 కోట్లు స్వాహా చేసినట్లు…

వార్తలు

చాక్లెట్‌లో గుండుసూది !

అగర్తాలా, జనంసాక్షి: చాక్లెట్లుపడనివారు ఉండరు! పిల్లలకైతే అవి మహా ఇష్టం! తన మూడేళ్ల కూతరు మారం చేస్తోందని త్రిపురంలో ఓ తండ్రి చాక్లెట్‌ కొన్నాడు. అది క్యాడ్‌బరీ చాక్లెట్‌! దాన్ని పాప తింటుండగా గుండుసూది బయటపడంది. దీంతో ఆ…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌: పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఆదిలాబాద్

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని మార్కెట్‌ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్‌ బేగం పుట్టింటికి వెళ్లింది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు…

ఆదిలాబాద్

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆందోళన

రెబ్బన: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని భగత్‌సింగగ్‌నగర్‌లో మంచినీటి ట్యాంక్‌ ఎక్కి భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక్కడే కాకుండా మండలంలోని గంగాపూర్‌, కైకధాం, దుగ్గాపూర్‌ గ్రామాల్లోని మంచినీటి పథకాలకు మరమ్మతు…

ఆదిలాబాద్

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ప్రత్యేకాధికారి

ఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, పోచంపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఇందిరమ్మ గృహాలపై పరిశీలన జరిపి లబ్ధిదారులకు బిల్లులు…

ఆదిలాబాద్

అగ్ని ప్రమాదంలో చిన్నారి సజీవదహనం

తానూర్‌: మండలంలోని కల్యాణి గ్రామంలో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక ఇల్లు, పాకశాల దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న ఏడాది వయస్సున్న అంకిత్‌ అనే చిన్నారి మృతి…

ఆదిలాబాద్

25న ఆదిలాబాద్‌లో మినీ మహానాడు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో ఈనెల 25న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును నిర్వహించనుంది. దీనికి బాబు తనయుడు నారా లోకేష్‌, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లాలోని పార్టీనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ…

ఆదిలాబాద్

నేటి నుంచి గనులపై తెబొగకాసం ఆందోళనలు

శ్రీరాంపూర్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం చాలాకాలంగా నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ తెబొగకాసం ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25వరకు గునులపై ఆందోళనలు చేపట్టుతున్నట్లు సంఘం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి కోటిలింగం, ఏరియా ఉపాధ్యక్షుడు బంటు…

ఆదిలాబాద్

నేడు మందమర్రికి చిన్నజీయర్‌ స్వామి రాక

మందమర్రి, జనంసాక్షి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి గురువారం మందమర్రికి వస్తున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే త్రయాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేకంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఈ కార్యక్రమం…